
మిస్టర్ ప్రెగ్నెంట్: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కు ప్రెగ్నెన్సీ, డెలివరీ డేట్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇటీవల సోహైల్ హీరోగా లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ్ హైబ్రిడ్ అల్లుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ప్రస్తుతం మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా వస్తున్నాడు సోహైల్. ఈ సినిమాలో గర్భంతో సోహైల్ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన చిన్నపాటి టీజర్, పోస్టర్స్.. సినిమాపై ఇంట్రెస్ట్ ని పెంచాయి.
కొత్త కథతో ప్రేక్షకులకు వినోదం పంచడానికి సోహైల్ వచ్చేస్తున్నాడని అర్థమైపోయింది.రూపా కొడువాయుర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి తెరకెక్కిస్తున్నారు.
మైక్ మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా, ఆగస్టు 18వ తేదీన రిలీజ్ అవుతుందని, డెలివరీ డేట్ ఇచ్చేసారని సోహైల్ తెలియజేసాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిస్టర్ ప్రెగ్నెంట్ రిలీజ్ డేట్
Baby █████▒ 90% Loading, Due Date: 18th August. Embark on an Adventure of Surprises as #MrPregnant film starring Sohel & Roopa is arriving in Theatres on August 18th@SVinjanampati @Appireddya @SajjalaRavi @Mic_Movies @GskMedia_PR pic.twitter.com/hXulNl1x9z
— Syed Sohel Ryan (@RyanSohel) July 12, 2023