NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బండి సరోజ్ కుమార్ నుండి మొదటి సారి క్లీన్ సినిమా: పరాక్రమం చూపించడానికి వచ్చేస్తున్నాడు 
    తదుపరి వార్తా కథనం
    బండి సరోజ్ కుమార్ నుండి మొదటి సారి క్లీన్ సినిమా: పరాక్రమం చూపించడానికి వచ్చేస్తున్నాడు 

    బండి సరోజ్ కుమార్ నుండి మొదటి సారి క్లీన్ సినిమా: పరాక్రమం చూపించడానికి వచ్చేస్తున్నాడు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 21, 2023
    03:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బండి సరోజ్ కుమార్.. కళ మాది వెల మీది అనే కాన్సెప్ట్ తో యూట్యూబ్ సినిమాలు చేసే దర్శకుడి నుండి ప్రస్తుతం మరో కొత్త సినిమా రాబోతుంది.

    అంతకుముందు బండి సరోజ్ కుమార్ తెరకెక్కించిన నిర్భంధం, మాంగల్యం చిత్రాల మాదిరి బోల్డ్ గా కాకుండా ఈ సారి క్లీన్ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడగలిగే సినిమాను తీసుకొస్తున్నాడు.

    పరాక్రమం అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ టీజర్ ఈరోజు రిలీజైంది. గోదావరి జిల్లాలోని లంపకలోవ ఊరిలో జరిగే కథ ఇది అని ప్రీ టీజర్ లో చూపించేసారు.

    గల్లీ క్రికెట్, ప్రేమ, ఇంకా అనేక ఇతర అంశాల చుట్టూ ఈ కథ తిరగనుందట.

    Details

    యువతను మేల్కోలిపేలా ఉండనున్న సినిమా 

    యువతకు నచ్చే అంశాలు పరాక్రమం సినిమాలో ఉండనున్నాయట. అలాగే, యువతను మేల్కొలిపే మంచి సందేశం ఉంటుందని దర్శకుడు బండి సరోజ్ కుమార్ తెలియజేసారు.

    ఈ సినిమాకు రచన, ఎడిటింగ్, దర్శకత్వం, సంగీతం, నిర్మాత మొదలగు బాధ్యతలన్నింటినీ తానే నిర్వర్తిస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో కొత్త నటీనటులకు అవకాశం ఉంటుందని, టాలెంట్ ఉన్నవాళ్ళు ఆడిషన్ కి రావొచ్చని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

    BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్, కిరీటి, మోహన్ సేనాపతి నటిస్తున్నారు. తెలుగు, తమిళం భాషల్లో 2024 ఫిబ్రవరి 14వ తేదీన పరాక్రమం సినిమా విడుదలవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం ముంబయి ఇండియన్స్
    Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు! తెలంగాణ
    Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్? కాంగ్రెస్
    Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌

    తెలుగు సినిమా

    ఓజీ నుండి సడెన్ సర్ప్రైజ్: అప్డేట్ ఎప్పుడు ఉంటుందో పోస్టర్ తో చెప్పేసారు  పవన్ కళ్యాణ్
    భీమా సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో వస్తున్న గోపీచంద్  గోపీచంద్
    భగవంత్ కేసరి నుండి మాస్ పోస్టర్ రిలీజ్: అభిమానులకు పండగే  బాలకృష్ణ
    గాండీవధారి అర్జున ట్రైలర్: మెడికల్ ఇష్యూతో వస్తున్న వరుణ్ తేజ్ సినిమా  ట్రైలర్ టాక్

    సినిమా

    భోళాశంకర్ రివ్యూ: చిరంజీవి నటించిన సినిమా ఎలా ఉందంటే?  భోళాశంకర్
    స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది?  ప్రభాస్
    పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు: ఆర్జీవీ హీరోయిన్ శ్రీ రాపాక  తెలుగు సినిమా
    వెకేషన్ నుండి ఇండియాకు తిరిగొచ్చిన మహేష్ బాబు: గుంటూరు కారం సెట్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారంటే?  గుంటూరు కారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025