LOADING...
Actor Govinda: బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక 
బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

Actor Govinda: బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు గోవిందా ఆస్పత్రిలో చేరారు. జుహులోని ఒక ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని సమాచారం. ఈ విషయం గోవిందా స్నేహితుడు, లీగల్‌ అడ్వైజర్‌ లలిత్ బిందాల్ జాతీయ మీడియాకు తెలిపారు. 61 ఏళ్ల గోవిందా మంగళవారం అర్థరాత్రి ఆకస్మికంగా స్పృహ కోల్పోయారని, ఆస్పత్రిలో చేరేముందు ఫోన్ ద్వారా వైద్యులతో సంప్రదించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.