NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / దేవర సినిమాలో సొరచేపతో ఫైట్ చేయబోతున్న ఎన్టీఆర్? 
    తదుపరి వార్తా కథనం
    దేవర సినిమాలో సొరచేపతో ఫైట్ చేయబోతున్న ఎన్టీఆర్? 
    దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్

    దేవర సినిమాలో సొరచేపతో ఫైట్ చేయబోతున్న ఎన్టీఆర్? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 07, 2023
    04:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

    సముద్ర నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్టీఆర్ చాలా వైవిధ్యంగా కనిపించనున్నారని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. అలాగే ఈ సినిమాలో ఫైట్ సీన్లు హాలీవుడ్ లెవెల్ లో ఉంటాయని కూడా చెప్పారు.

    తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, దేవర సినిమాలో సొరచేపతో ఎన్టీఆర్ ఫైట్ చేయనున్నారట. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ మాదిరిగా, దేవరలో ఎన్టీఆర్ సొరచేపతో ఫైట్ చేస్తాడని అంటున్నారు.

    ఈ ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది.

    Details

    సగం షూటింగ్ పూర్తి 

    దేవర సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ సంవత్సరం వందశాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంటుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని అనుకున్న తేదీ ప్రకారం విడుదల అవుతుందట.

    యువసుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు.

    అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఎన్టీఆర్ 30 మూవీలో మరో బాలీవుడ్ యాక్టర్, విలన్ గా కన్ఫామ్ తెలుగు సినిమా
    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ
    ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ ఎన్టీఆర్ 30

    సినిమా

    ఈ వారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు  తెలుగు సినిమా
    జవాన్ నుండి మాస్ సాంగ్ రిలీజ్: షారుక్ ఖాన్ తో మరోసారి స్టెప్పులేసిన ప్రియమణి  జవాన్
    బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్: రచ్చ రచ్చ చేయడానికి అందరూ రెడీ  భగవంత్ కేసరి
    గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్  గాండీవధారి అర్జున

    తెలుగు సినిమా

    చంద్రముఖి 2: వెట్టియాన్ రాజుగా రాఘవ లారెన్స్ లుక్ రిలీజ్; అదిరిపోయిందిగా  సినిమా
    ఆర్జీవీ బంపర్ ఆఫర్: రైటర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఛాన్స్; ఇలా అప్లై చేసుకోండి  సినిమా
    కోటబొమ్మాళి PS: శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మళయాల బ్లాక్ బస్టర్  సినిమా
    హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ  హాయ్ నాన్న
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025