NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్
    తదుపరి వార్తా కథనం
    రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్
    మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్

    రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 23, 2023
    01:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైటర్ పద్మభూషణ్ సినిమాను తెరకెక్కించిన ఛాయ్ బిస్కట్, లహరి ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలు, తమ రెండవ సినిమాను ప్రకటించారు.

    మేమ్ ఫేమస్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను కూడా సంయుక్తంగా నిర్మిస్తుండడం చెప్పుకోవాల్సిన అంశం.

    మేమ్ ఫేమస్ చిత్రంలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుంది కూడా తనే కావడం విశేషం.

    ఇందులో మిగతా క్యారెక్టర్లలో మణి, మౌర్య చౌదరీ, సార్య సిరి రాశీ నటిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూస్తుంటే, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండనుందని అర్థమవుతోంది.

    జూన్ 2వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్

    #MemFamous
    2nd June in Theatres..@ChaiBisketFilms @LahariFilm

    Seeking your blessings 🙏🏼 pic.twitter.com/8mhYIbJMs8

    — Chai Bisket (@ChaiBisket) March 23, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్

    తెలుగు సినిమా

    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ అల్లు అర్జున్
    RC15 : పాటకు పదికోట్లు ఖర్చు పెడుతున్న శంకర్ ? రామ్ చరణ్
    ఇంట్రెస్టింగ్ టైటిల్ తో హీరోగా వస్తున్న వరుణ్ సందేశ్ సినిమా
    అటు ఒక సినిమా రిలీజ్ పెట్టుకుని ఇటు సినిమా లాంఛ్ చేసిన కిరణ్ అబ్బవరం సినిమా

    సినిమా

    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు ఓటిటి
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు ప్రభాస్
    'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది తెలుగు చిత్ర పరిశ్రమ
    దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025