NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీ లో రేపు సినిమాల వెల్లువ, ఒక్కరోజే 10కి పైగా సినిమాలు
    సినిమా

    ఓటీటీ లో రేపు సినిమాల వెల్లువ, ఒక్కరోజే 10కి పైగా సినిమాలు

    ఓటీటీ లో రేపు సినిమాల వెల్లువ, ఒక్కరోజే 10కి పైగా సినిమాలు
    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 16, 2023, 06:00 pm 1 నిమి చదవండి
    ఓటీటీ లో రేపు సినిమాల వెల్లువ, ఒక్కరోజే 10కి పైగా సినిమాలు
    ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు

    ఏ భాష సినిమా అయినా ఓటీటీలో చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది. అయితే జనరల్ గా థియేటర్ల దగ్గర ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు ఓటీటీలో ఏకంగా ఒకేరోజు 18సినిమాలు వస్తున్నాయి. అవును, రేపు ఒక్కరోజే 18సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటి వివరాలేమిటో చూద్దాం. సార్: ధనుష్ నటించిన తొలి తెలుగు చిత్రం సార్, నెట్ ఫ్లిక్స్ లోకి రేపు వస్తోంది. రైటర్ పద్మభూషణ్: యాక్టర్ సుహాస్, వెండితెర మీద అందుకున్న తొలి విజయం, జీ5 ద్వారా మిమ్మల్ని పలకరించబోతుంది. సత్తిగాని రెండెకరాలు: పుష్ప ఫేమ్ నటించిన వెబ్ ఫిలిమ్, ఆహాలో రేపటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

    హిందీ, ఇంగ్లీష్ లో ఎక్కువగా విడుదలవుతున్న కంటెంట్

    కుత్తే: టబు, అర్జున్ కపూర్, నసీరుద్దీన్ షా, షార్దుల్ భరధ్వాజ్, కొంకణ్ సేన్ శర్మ నటిస్తున్న ఈ వెబ్ ఫిలిమ్, నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. పాప్ కౌన్ - హిందీ సిరీస్, హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది. యామ్ ఐ నెక్స్ట్ అనే హిందీ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. రాకెట్ బాయ్స్- హిందీ సిరీస్.. సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ కంటెంట్ ద వేల్ - సోనీ లివ్ బ్లాక్ ఆడమ్, డామ్ - అమెజాన్ ప్రైమ్ వీడీయో ఏజెంట్ ఎల్విస్ - నెట్ ఫ్లిక్స్ డ్యాన్స్ 100 - రియాల్టీ సిరీస్ - నెట్ ఫ్లిక్స్ మెజీషియన్ ఎలిఫెంట్- నెట్ ఫ్లిక్స్

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ఓటిటి
    సోనీ లివ్
    హాట్ స్టార్
    ప్రైమ్

    ఓటిటి

    ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు  తెలుగు సినిమా
    తెలుగు ఇండియన్ ఐడల్ కోసం అల్లు అర్జున్: పెద్దరికం వల్ల ఆగిపోయానంటున్న ఐకాన్ స్టార్  అల్లు అర్జున్
    విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ జంటగా బూ మూవీ: డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్  విశ్వక్ సేన్
    ఓటీటీలో విరూపాక్ష సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్, రికార్డు స్థాయిలో వ్యూస్  సాయి ధరమ్ తేజ్

    సోనీ లివ్

    ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు ఓటిటి
    ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి ఓటిటి
    ఆస్కార్ అవార్డ్స్: అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది ఆస్కార్ అవార్డ్స్
    ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల లిస్టు ఓటిటి

    హాట్ స్టార్

    సంతోష్ శోభన్ నటించిన డిజాస్టర్ మూవీ శ్రీదేవి శోభన్ బాబు ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ ఓటిటి
    ఓటీటీ: యాంగర్ టేల్స్ రివ్యూ ఓటిటి
    ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ? ఓటిటి
    ఓటీటీలో వీరసింహారెడ్డి ఊచకోత: నిమిషంలోనే లక్షా 50వేలకు పైగా వ్యూస్ ఓటిటి

    ప్రైమ్

    ఓటీటీ లోకి వచ్చేస్తున్న బలగం, ఈరోజు రాత్రి నుండే స్ట్రీమింగ్ ఓటిటి
    మైఖేల్ మూవీ, పులి మేక సిరీస్ లతో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్ ఓటిటి
    ఫిబ్రవరి 10: హాన్సికా పెళ్ళి డాక్యుమెంటరీతో సహా ఓటీటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటిటి
    కేరళ ఫిలిమ్ ఛాంబర్: ఇక నుండి 42రోజుల తర్వాతే ఓటీటీలో సినిమా విడుదల ఓటిటి

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023