Chandramukhi 2: హర్రర్, కామెడీతో ఆసక్తిని పెంచుతున్న చంద్రముఖి-2 ట్రైలర్
ఈ వార్తాకథనం ఏంటి
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన చంద్రముఖి-2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సృష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ హర్రర్, కామెడీతో ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. సూమారు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సిక్వేల్ తెరకెక్కుతుండడం విశేషం.
చంద్రముఖి-2 సినిమా ఈనెల 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్వీట్
The moment we've all been waiting for is finally here! 🌸
— Lyca Productions (@LycaProductions) September 3, 2023
▶️ https://t.co/AhhG1sazQd
The most awaited OFFICIAL TRAILER of Chandramukhi-2 is OUT NOW on YouTube! 🗡️🏇🏻🔥
Telugu Release By @Radhakrishnaen9 @SVR4446#Chandramukhi2 🗝️
🎬 #PVasu
🌟 @offl_Lawrence @KanganaTeam
🎶… pic.twitter.com/9L1mDddKui