NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ: చంద్రముఖి సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా? 
    తదుపరి వార్తా కథనం
    చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ: చంద్రముఖి సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా? 
    చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ

    చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ: చంద్రముఖి సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 28, 2023
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అప్పుడెప్పుడో 2005లో రిలీజైన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం చంద్రముఖి 2 రూపొందింది.

    చంద్రముఖి సినిమాలో రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో కనిపిస్తే, చంద్రముఖి 2 సినిమాలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కనిపించారు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    ప్రీమియర్స్ నుండి టాక్ బయటకు వచ్చేసింది. మరి చంద్రముఖి 2 సినిమా గురించి నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.

    ఈ సినిమాలో కంగనా రనౌత్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందనీ చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    ఫస్టాఫ్ మొత్తం వడివేలు కామెడీతో ఎంటర్ టైనింగ్ గా సాగిందనీ, సెకండాఫ్ మొత్తం హారర్ సీన్లతో ఆకట్టుకుందనీ అంటున్నారు.

    Details

    కంగనాపై ప్రశంసల జల్లు 

    చంద్రముఖి 2 సినిమాతో కంగనాకు దక్షిణాది ఇండస్ట్రీలో మంచి రీ ఎంట్రీ దొరికిందనీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    రాఘవ లారెన్స్ నటన కూడా ఆకట్టుకుందనీ ప్రశంసలు కురిపిస్తున్నారు. స్కీన్ ప్లే మరింత బాగుంటే సినిమా ఫలితం మరింత బాగుండేదనీ, ఎమ్ ఎమ్ కీరవాణి అందించిన సంగీతం, సినిమాకు మేజర్ అస్సెట్ అని అంటున్నారు.

    మొత్తానికి చంద్రముఖి 2 సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ లెక్కన దర్శకుడి పి. వాసు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్టే అని అంటున్నారు.

    లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన చంద్రముఖి 2 సినిమాను పి వాసు డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో, రాధికా శరత్ కుమార్ రావు రమేష్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చంద్రముఖి 2 సినిమాపై నెటిజన్ల కామెంట్లు 

    #Chandramukhi2
    First Half is Entertaining 🔥 #Vadivelu is back 😄
    Queen #KanganaRanaut is yet to arrive!
    Blockbuster on its cards!!#RaghavaLawrence#PVasu#Chandramukhi2Review pic.twitter.com/tO5qgKztcj

    — FilmoPhile (@Filmophile_Man) September 28, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చంద్రముఖి 2 సినిమాపై నెటిజన్ల కామెంట్లు 

    #Chandramukhi2 movie review
    1st half Average and2nd half Decent.
    Overall Average movie🙃
    Screenplay okayish. Music🙄 Flashback😖 Ragavalarance 👍
    My rating 2.8/5⭐#LeoSecondSingle #LeoAudioLaunch#LeoUpdate #Leo #Jawan   #JawanTsunami #JawanCreatesHistory pic.twitter.com/llb4L1pQfU

    — LetsTrend (@letsstrend) September 28, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చంద్రముఖి 2 సినిమాపై నెటిజన్ల కామెంట్లు 

    Honest Review ! I watched the film today in gold cinema - still felt Super hyped
    Second half - was extremely engaging as it took me into the Chandramukhi WORLD pure goosebumps moments. Kangana stole the show 🔥🔥
    Kudos to the team specially kangana
    ⭐⭐⭐⭐⭐
    #chandramukhi2 pic.twitter.com/R474A0k2hR

    — chandramukhi 2 (@DeepakK36442700) September 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రముఖి 2
    ట్విట్టర్ రివ్యూ
    రాఘవ లారెన్స్
    తెలుగు సినిమా

    తాజా

    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ

    చంద్రముఖి 2

    మైమరపించే కంగనా రనౌత్ అందం.. 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల  సినిమా రిలీజ్
    చంద్రముఖి 2 సినిమాలో పది పాటలు: సర్ప్రైజ్ చేసిన కీరవాణి  సినిమా
    చంద్రముఖి 2: కంగనా రనౌత్ నవరసాలు పలికిస్తున్న వీడియో చూసారా?  తెలుగు సినిమా
    Chandramukhi 2: హర్రర్, కామెడీతో ఆసక్తిని పెంచుతున్న చంద్రముఖి-2 ట్రైలర్  రాఘవ లారెన్స్

    ట్విట్టర్ రివ్యూ

    ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ: త్రీడీ వెర్షన్ లో రామాయణం ఎలాంటి అనుభూతిని పంచింది?  ఆదిపురుష్
    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది?  స్పై
    బ్రో ట్విట్టర్ రివ్యూ: మామా అల్లుళ్ళు హిట్టు కొట్టారా?  బ్రో
    రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే?  రజనీకాంత్

    రాఘవ లారెన్స్

    చంద్రముఖి 2: వెట్టియాన్ రాజుగా రాఘవ లారెన్స్ లుక్ రిలీజ్; అదిరిపోయిందిగా  సినిమా
    వినాయక చవితి రేసు నుండి తప్పుకున్న చంద్రముఖి 2: జవాన్ సినిమానే కారణం?  సినిమా
    చంద్రముఖి 2: ఆ విషయంలో దర్శకుడిని ఇబ్బంది పెట్టాను, రాఘవ లారెన్స్ మాటలు వైరల్  చంద్రముఖి 2

    తెలుగు సినిమా

    అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏయన్నార్ విగ్రహావిష్కరణ: తరలి వచ్చిన తెలుగు సినిమా తారలు  సినిమా
    జీవితంలో చాలా కష్టాలు, సమస్యలు వస్తాయి: ఇప్పటి యువతకు సమంత సందేశం  సమంత
    ఉస్తాద్ భగత్ సింగ్ క్వాలిటీపై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్  ఉస్తాద్ భగత్ సింగ్
    కుమారి శ్రీమతి టీజర్: వయసు పెరిగినా పెళ్ళి చేసుకోని అమ్మాయి పాత్రలో నిత్యా మీనన్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025