NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / హీరోగా మారిన 30ఇయర్స్ పృథ్వీ, డార్క్ క్రైమ్ నేపథ్యంలో సినిమా మొదలు 
    తదుపరి వార్తా కథనం
    హీరోగా మారిన 30ఇయర్స్ పృథ్వీ, డార్క్ క్రైమ్ నేపథ్యంలో సినిమా మొదలు 
    లాంఛనంగా ప్రారంభమైన భ్రమర సినిమా

    హీరోగా మారిన 30ఇయర్స్ పృథ్వీ, డార్క్ క్రైమ్ నేపథ్యంలో సినిమా మొదలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 21, 2023
    12:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కమెడియన్ పృథ్వీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డైలాగ్ తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ కమెడియన్, ప్రస్తుతం హీరోగా మారుతున్నాడు.

    30 ఇయర్స్ పృథ్వీ, నిఖితా శ్రీ కాంబినేషన్లో భ్రమర అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. డార్క్ క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు ప్రాంతాల్లో జరగనుంది.

    నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా, రామానాయుడు స్టూడియోలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.

    Details

    టీవీ నారాయణన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 

    ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ క్లాప్ తో ముహూర్త సన్నివేశం మొదలైంది. తెలంగాణ ఎఫ్.డీ.సీ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

    టీవీ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి మురళీకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    ఈ సినిమా ప్రారంభ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని, మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అన్నారు.

    ఈ సినిమాలో నాగ మహేష్, జబర్దస్త్ అప్పారావు, మీసాల లక్ష్మణ్, పసునూరి శ్రీనివాస్, దువ్వాసి మోహన్, జయవాణి, మాణిక్యం, టార్జాన్ తదితరుల్ నటిస్తున్నారు.

    జిఎంకే ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని కార్తీక్ బి కొడగండ్ల అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం చైనా
    Robinhood: థియేట‌ర్‌లో ఫెయిల్.. ఓటీటీలో హిట్.. రాబిన్‌హుడ్‌కు అద్భుత రెస్పాన్స్ నితిన్

    సినిమా

    ఆపరేషన్ వాలెంటైన్: వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ డబ్బింగ్ పనులు షురూ  వరుణ్ తేజ్
    బిజినెస్ లోకి దిగిన నయనతార దంపతులు: ఇంతకీ దేంట్లో పెట్టుబడులు పెడుతున్నారంటే?  నయనతార
    హాయ్ నాన్న మ్యూజికల్ అప్డేట్: మొదటి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  హాయ్ నాన్న
    జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ ప్రయాణం: కుటుంబంతో కలిసి వెళ్తున్న ఆర్ఆర్ఆర్ హీరో  జూనియర్ ఎన్టీఆర్

    తెలుగు సినిమా

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగలేదు, క్రేజీ ఫోటోలను విడుదల చేసిన మేకర్స్  పవన్ కళ్యాణ్
    టాలీవుడ్ లో విషాదం: సూపర్ హిట్ చిత్రాల నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూత  సినిమా
    సమంత, నయనతార, రష్మిక బాటలో సాయి పల్లవి: బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న ఫిదా ఫేమ్?  బాలీవుడ్
    జవాన్ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్: అట్లీని ఆకాశానికెత్తేసిన ఐకాన్ స్టార్  జవాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025