NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / VenkyAnil3 : 'సంక్రాంతికి వస్తున్నాం'.. వెంకీ-అనిల్ రావిపూడి కొత్త సినిమాకు ఫస్ట్ లుక్ విడుదల!
    తదుపరి వార్తా కథనం
    VenkyAnil3 : 'సంక్రాంతికి వస్తున్నాం'.. వెంకీ-అనిల్ రావిపూడి కొత్త సినిమాకు ఫస్ట్ లుక్ విడుదల!
    'సంక్రాంతికి వస్తున్నాం'.. వెంకీ-అనిల్ రావిపూడి కొత్త సినిమాకు ఫస్ట్ లుక్ విడుదల!

    VenkyAnil3 : 'సంక్రాంతికి వస్తున్నాం'.. వెంకీ-అనిల్ రావిపూడి కొత్త సినిమాకు ఫస్ట్ లుక్ విడుదల!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 01, 2024
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న 'వెంకీఅనిల్03' ప్రాజెక్టు హైదరాబాద్ లోని ఆర్ఎఫ్‌సీలో షూటింగ్ జరుగుతోంది.

    ఈ చిత్రం పొల్లాచ్చిలో ఒక ప్రధాన షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ భార్యగా, మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసిగా నటిస్తున్నారు.

    ఈ చిత్రం ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో ట్రై యాంగిల్ క్రైమ్, డ్రామా అంశాలను కలిగి ఉంటుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఇవాళ మేకర్స్ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

    పోస్టర్‌లో, లుంగీ ధరించిన వెంకటేష్ గంభీరమైన భంగిమలో, స్పోర్టింగ్ షేడ్స్, తుపాకీ పట్టుకుని ఉన్నారు.

    Details

    వచ్చే ఏడాది జనవరిలో మూవీ రిలీజ్

    వెంకీ ఆన్-స్క్రీన్ భార్య ఐశ్వర్య రాజేష్ సాంప్రదాయ లుక్‌లో, అలాగే మాజీ ప్రేయసి మీనాక్షి చౌదరి కొంచె స్టైల్‌గా కనిపిస్తున్నారు.

    ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

    స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీని వి వెంకట్ అందిస్తున్నాడు.

    ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టింది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వెంకటేష్
    సినిమా

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    వెంకటేష్

    సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో? తెలుగు సినిమా
    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్‌లో విక్టరీ సినిమా
    రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం ఓటిటి

    సినిమా

    Prakash Raj: 'మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పు'.. ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ టాలీవుడ్
    John Amos: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూత  హాలీవుడ్
    Vettaiyan Trailer: రజనీకాంత్‌ 'వేట్టయన్‌' ట్రైలర్‌ రిలీజ్.. అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం! రజనీకాంత్
    Indian 3: భారతీయుడు-3 పై కీలక అప్డేట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి..  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025