NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Sasivadane : సరికొత్త లవ్ స్టోరీతో వచ్చేస్తున్న 'శశివదనే.. టీజర్ రిలీజ్!
    తదుపరి వార్తా కథనం
    Sasivadane : సరికొత్త లవ్ స్టోరీతో వచ్చేస్తున్న 'శశివదనే.. టీజర్ రిలీజ్!
    సరికొత్త లవ్ స్టోరీతో వచ్చేస్తున్న 'శశివదనే.. టీజర్ రిలీజ్!

    Sasivadane : సరికొత్త లవ్ స్టోరీతో వచ్చేస్తున్న 'శశివదనే.. టీజర్ రిలీజ్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 04, 2024
    02:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పలాస్ 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరో హీరోయిన్లగా నటిస్తున్న తాజా చిత్రం 'శశివదనే'(Sasivadane).

    గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫీల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియస్ బ్యానర్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

    గోదావరి నేపథ్యంలో సరికొత్త లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు.

    ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎటువంటి హాడావుడి లేకుండా తాజాగా ఈ మూవీ టీజర్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    టీజర్ చూస్తే విలీజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి.

    Details

    త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్న మేకర్స్

    ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటివరకూ విడుదలైన శశివదనే, డీజే పిల్లా సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఇప్పుడు రిలీజైన టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

    త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్, రిలీజ్ డేట్ ను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

    ఈ చిత్రానికి శరవణన్ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    సినిమా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    టాలీవుడ్

    Bar In Theatre : దేశంలో తొలిసారిగా..జియో థియేటర్'లో బార్,వైన్స్... ఎక్కడో తెలుసా ముంబై
    HBD Mahanati Savitri : హ్యాపీ బర్త్ డే మహానటి సావిత్రి.. మద్రాసులో ఆమె కారు వస్తుందంటే.. సినిమా
    NBK 109: బాలకృష్ణ NBK 109లో ఆడిపాడనున్న ఇద్దరు బ్యూటీలు ఎవరో తెలుసా బాలకృష్ణ
    Daggubati Abhiram : లంకలో వైభవంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. వధువు ఎవరో తెలుసా! వెంకటేష్

    సినిమా

    SS Taman : సంగీతం సంచలనం.. నేడు స్టార్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ బర్త్ డే  టాలీవుడ్
    Kajol Deepfake Video: కాజోల్ డీఫ్ ఫేక్ వీడియో వైరల్.. మొన్న రష్మిక నేడు కాజోల్ బాలీవుడ్
    Mangalavaram Review: మంగళవారం మూవీ రివ్యూ.. పాయల్ రాజ్‌పుత్ హిట్ కొట్టిందా..? మూవీ రివ్యూ
    Kareena Kapoor: యష్‌తో కలిసి నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025