NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సినిమాకు కథ ముఖ్యమనేది పచ్చి అబద్ధం.. బాలీవుడ్ స్టార్ సిస్టం పై తాప్సీ పన్ను కామెంట్స్ 
    తదుపరి వార్తా కథనం
    సినిమాకు కథ ముఖ్యమనేది పచ్చి అబద్ధం.. బాలీవుడ్ స్టార్ సిస్టం పై తాప్సీ పన్ను కామెంట్స్ 
    బాలీవుడ్ స్టార్ సిస్టంపై కామెంట్స్ చేసిన తాప్సీ పన్ను

    సినిమాకు కథ ముఖ్యమనేది పచ్చి అబద్ధం.. బాలీవుడ్ స్టార్ సిస్టం పై తాప్సీ పన్ను కామెంట్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 13, 2023
    05:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన తాప్సీ పన్ను, ఇక్కడ సరైన విజయాలను అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయారు.

    బాలీవుడ్ లో తాప్సీ పన్నుకు మంచి విజయాలు వచ్చాయి. దాంతో నిర్మాతగానూ మారిపోయారు. ప్రస్తుతం తాప్సీ పన్ను నిర్మాతగా ధక్ ధక్ సినిమా విడుదలైంది.

    ఈ క్రమంలో ఒకానొక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ, సినిమాకు కథే ముఖ్యమని చాలామంది చెబుతారు, కానీ అది అబద్ధమని, చాలా మంది కథ ఒక లైన్ చెప్పగానే హీరో ఎవరని అడుగుతారని అన్నారు.

    ఇండస్ట్రీ మొత్తం హీరో ఆధారంగానే నడుస్తుందని, దానివల్ల చిన్న సినిమాలపై చాలా ప్రభావం పడుతుందని తాప్సీ పన్ను అన్నారు.

    Details

    నష్టపోతున్న చిన్న సినిమాలు 

    సినిమా ఇండస్ట్రీ మొత్తం హీరో ఎవరనే దానిపై నడుస్తోందని, దానివల్ల చిన్న సినిమాలకు ఇబ్బంది కలుగుతుందని తాప్సీ అన్నారు.

    హీరో ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి ఇండస్ట్రీ జనాలకు ఎక్కువగా ఉంటుందని, అంతేకానీ అసలు కథ ఏంటో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కొంచెం కూడా ఉండదని, తాను ఏదైనా సినిమాకు సైన్ చేసినప్పుడు అందులో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని ఎప్పుడూ అడగలేదని తాప్సీ అన్నారు.

    చిన్న సినిమాలను విడుదలకు ముందే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అమ్మేస్తున్నారని, దానివల్ల ఆ సినిమాల్ను థియేటర్లలో విడుదల చేయడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదని, దానివల్ల ఇండస్ట్రీ నష్టపోతుందని తాప్సీ అంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    బాలీవుడ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    సినిమా

    Happy Birthday Rajamouli: బాహుబలితో ఇండియాను, ఆర్ఆర్ఆర్ తో ప్రపంచాన్ని గెలిచిన దర్శకుడు  తెలుగు సినిమా
    విజయ్ లియో మూవీలో రామ్ చరణ్ నటించాడా? ఆ లిస్టులో రామ్ చరణ్ పేరెందుకు ఉంది?  రామ్ చరణ్
    Ileana: ఉయ్యాల్లో ఊగుతున్న బాబు ఫోటోలను షేర్ చేసిన ఇలియానా  తెలుగు సినిమా
    జవాన్ విజయంతో నయనతారకు బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్.. వివరాలివే  నయనతార

    బాలీవుడ్

    రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ టీజర్: రణ్వీర్, ఆలియా ప్రధాన పాత్రల్లో ప్రేమకథ  సినిమా
    రావణుడిగా తన పేరు వినిపించడంపై కేజీఎఫ్ స్టార్ రెస్పాన్స్ ఇదే  సినిమా
    మాతో మాట్లాడితే ఇక్కడితో వదిలేస్తాం, లేకుంటే స‌ల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం : గ్యాంగ్‌స్ట‌ర్ గోల్డీ బ్రార్ భారతదేశం
    'The Crew': టబు, కరీనా కపూర్, క్రితి సనన్ నటిస్తున్న సినిమా రిలీజ్ ఎప్పుడంటే?  సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025