NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రజనీకాంత్ సినిమాలో కపిల్ దేవ్ నటిస్తున్నారా? ఆ ఫోటో చెబుతున్న నిజమేంటి? 
    తదుపరి వార్తా కథనం
    రజనీకాంత్ సినిమాలో కపిల్ దేవ్ నటిస్తున్నారా? ఆ ఫోటో చెబుతున్న నిజమేంటి? 
    మ్నుంబైలో కలుసుకున్న కపిల్ దేవ్, రజనీకాంత్

    రజనీకాంత్ సినిమాలో కపిల్ దేవ్ నటిస్తున్నారా? ఆ ఫోటో చెబుతున్న నిజమేంటి? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 19, 2023
    01:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ముంబైలో లాల్ సలామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    ఈ సినిమాలో క్రికెటర్ కపిల్ దేవ్ కుడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో కపిల్ దేవ్ పాల్గొంటున్నట్లు వినిపిస్తోంది.

    తాజాగా రజనీకాంత్, కపిల్ దేవ్ తో కలిసి ఫోటో దిగాడు. ఈ పోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రజనీకాంత్, భారతదేశానికి మొట్టమొదటి ప్రపంచ కప్ అందించిన కపిల్ దేవ్ తో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేసాడు.

    అందువల్ల, లాల్ సలామ్ సినిమాలో కపిల్ దేవ్ నటిస్తున్నాడని కన్ఫర్మ్ ఐపోతున్నారు.

    Details

    లాల్ సలామ్ లో మొయిదీన్ భాయ్ గా రజనీ కాంత్ 

    మరి నిజంగా లాల్ సలామ్ షూటింగ్ కోసమే వాళ్ళిద్దరూ కలిసారా? లేదా మరేదైనా అయ్యుంటుందా అనేది అధికారిక సమాచారం వస్తే గానీ తెలియదు.

    ఇటీవల లాల్ సలామ్ నుండి రజనీకాంత్ లుక్ రివీల్ అయ్యింది. మొయిదీన్ భాయ్ గా ముస్లిం వేషధారణలో రజనీ కాంత్ కనిపించాడు. ఈ లుక్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

    అదలా ఉంచితే, రజనీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీ, ఆగస్టు 10వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. జైలర్ తర్వాత జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో తన 170వ చిత్రం చేయబోతున్నాడు.

    అనంతరం 171వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తాడని, ఆ తర్వాత రజనీకాంత్ సినిమాలు మానేస్తారని అంటున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మ్నుంబైలో కలుసుకున్న కపిల్ దేవ్, రజనీకాంత్ 

    It is my honour and privilege working with the Legendary, most respected and wonderful human being Kapildevji., who made India proud winning for the first time ever..Cricket World Cup!!!#lalsalaam#therealkapildev pic.twitter.com/OUvUtQXjoQ

    — Rajinikanth (@rajinikanth) May 18, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    సినిమా

    మెగాస్టార్ ఇంట్లో ఉపాసనకు బేబీ షవర్ రాంచరణ్
    'బలగం' సినిమాకు ఆగని అవార్డుల పరంపర; మరో మూడు అంతర్జాతీయ పురస్కారాలు తాజా వార్తలు
    విరూపాక్ష చిత్రానికి యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ సాయి ధరమ్ తేజ్
    బోయపాటి సినిమాలో 1500 ఫైటర్స్‌తో రామ్ పోతినేని యాక్షన్ తాజా వార్తలు

    తెలుగు సినిమా

    రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పై కీలక అప్డేట్ ఇచ్చిన శంకర్  రామ్ చరణ్
    బలగం దర్శకుడు వేణు ఖాతాలో స్టార్ హీరో: ఈ సారి మాస్ మసాలా గ్యారెంటీ?  బాలకృష్ణ
    వివాదాల సినిమాలో నటించిన హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలు; ఎవరో గుర్తుపట్టారా?  సినిమా
    జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని సినిమాల్లోకి వచ్చి స్టార్లుగా మారిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025