
Deadpool Wolverine:డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ టీజర్ కు మంచి స్పందన...జూన్ 26న విడుదలకు సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
మార్వెల్ (Marvel) అభిమానులకు మార్వెల్ స్టూడియో మంచి ట్రీట్ ఇచ్చింది .
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.
వచ్చే నెల 26న డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ క(Dead pool and Volvorine) సినిమా రిలీజ్ కానుంది.
దీనికి సంబంధించిన టీజర్ (Teaser) ను ఇదివరకే విడుదల చేసింది.
ఈ టీజర్ కు నెటిజన్ల నుంచి మార్వెల్ అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.
టీజర్ తో పాటు తాజాగా ఫిలిం మేకర్స్ ట్రైలర్ (Trailer)ను కూడా విడుదల చేశారు.
డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాగ్ మాన్ కీలకపాత్రలో నటించారు.
Marvel -Hollywood
తెలుగు, తమిళం, హిందీలోనూ విడుదల
ఈ సినిమాకు షాన్ లెవీ దర్శకత్వం వహించారు.
మార్వెల్ స్టూడియోస్ 21 ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్నట్లు అర్థమవుతుంది.
విజువల్ ట్రీట్ గా రూపొందిస్తున్న ఈ మూవీలో ఎమ్మా కొరిన్, మోరెనా బకరిన్, రాబ్ డైలాని, లిస్లి, కరణ్ సోనీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ ట్రైలర్
LFG
— Marvel Entertainment (@Marvel) April 22, 2024
Watch the new trailer for Marvel Studios’ #DeadpoolAndWolverine. Only in theaters July 26.pic.twitter.com/6AkGfGklQB