NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్ 
    తదుపరి వార్తా కథనం
    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్ 
    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్

    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 26, 2023
    10:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతుంది. మొదలు కావడంలో చేసిన ఆలస్యం, షూటింగ్ లో చేయడం లేదు.

    ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయాయి. తాజాగా ఈ సినిమా నుండి అప్డేట్ వచ్చింది. దేవర సినిమా కెమెరామెన్ రత్నవేలు, ఈ అప్డేట్ ని పంచుకున్నాడు.

    దేవర సినిమా మొదలెట్టినప్పటి నుండి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని చిత్రబృందం చెబుతూ వస్తోంది. యాక్షన్ సీన్ల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ని తీసుకొచ్చారు కూడా.

    ప్రస్తుతం, ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తయ్యిందని సమాచారం. నైట్ ఎఫెక్ట్ లో జరిగే ఫైట్ సీక్వెన్స్ పూర్తయ్యిందని, కెమెరామెన్ రత్నవేలు ట్వీట్ చేసారు.

    Details

    అభిమానులకు కిక్ ఇచ్చిన ట్వీట్ 

    రత్నవేలు ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఫస్ట్ లుక్ తర్వాత దేవర నుండి అప్డేట్ రాలేదని బాధపడుతున్న అభిమానులు అందరికీ కెమెరామెన్ ఇచ్చిన అప్డేట్ తో మంచి కిక్ వచ్చింది.

    దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపిస్తున్నారు.

    యువసుధ ఆర్ట్స్, ఎన్టీ రామారావు ఆర్ట్స్ బ్యానర్ లో సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన దేవర సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్

    Filmed an interesting night effect action sequence in extreme low light n shade 🌊 with @tarak9999 brother 🔥 #Devara director #KoratalaSiva @anirudhofficial @NTRArtsOfficial @YuvasudhaArts @ARRIChannel #Arri Alexa LF #Arri Signature Primes pic.twitter.com/kYM7PPKwOU

    — Rathnavelu ISC (@RathnaveluDop) June 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    జూనియర్ ఎన్టీఆర్

    ఎన్టీఆర్ 30 : ఈనెల 24వ తేదీన ముహూర్తం ఫిక్స్? తెలుగు సినిమా
    ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా: పురాణాలను టచ్ చేస్తూ పాన్ ఇండియా మూవీ తెలుగు సినిమా
    జపాన్ లో ఆర్ఆర్ఆర్ హవా: వన్ బిలియన్ మార్క్ దిశగా అడుగులు ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఎన్టీఆర్ 30: ద్విపాత్రాభినయంలో ఎన్టీఆర్, విలన్ గాసైఫ్ ఆలీఖాన్? సినిమా

    తెలుగు సినిమా

    బిచ్చగాడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    మరో మళయాలం సినిమా రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి?  చిరంజీవి
    తెలుగు సినిమా దర్శకులపై ధనుష్ ఫోకస్: విరాట పర్వం దర్శకుడితో కొత్త సినిమా?  సినిమా
    అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో మొదలైన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు  అల్లు అర్జున్

    సినిమా

    ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా: దశరథుడిగా ఎవరు చేసారంటే?  ఆదిపురుష్
    పుష్ప 2 నుండి వీడియో లీక్: నదిలో లారీలను ఛేజ్ చేస్తున్న జీపులు  అల్లు అర్జున్
    బిడ్డకు జన్మనిచ్చాక దూకుడు పెంచిన కాజల్ అగర్వాల్: కెరీర్లో 60వ సినిమాను లాంచ్  కాజల్ అగర్వాల్
    హ్యాపీ ఫాదర్స్ డే: తండ్రి గురించి గొప్పగా చూపించే కొన్ని తెలుగు సినిమాలు  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025