NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Sri Ramakrishna: టాలీవుడ్ లో పెను విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత  
    తదుపరి వార్తా కథనం
    Sri Ramakrishna: టాలీవుడ్ లో పెను విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత  
    టాలీవుడ్ లో పెను విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత

    Sri Ramakrishna: టాలీవుడ్ లో పెను విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 02, 2024
    11:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత శ్రీరామకృష్ణ(74) కన్నుమూశారు.

    కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై తేనాంపేటలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

    శ్రీరామకృష్ణ స్వస్థలం తెనాలి కాగా, 50ఏళ్ళ క్రిందట చెన్నైలో స్థిరపడ్డారు. బొంబాయి,జెంటిల్ మాన్, చంద్రముఖితో సహా 300 చిత్రాలకు పైగా రచయితగా పని చేశారు.

    చివరిగా రజనీకాంత్ నటించిన 'దర్బార్' కు డైలోగ్స్ రాశారు. గాయకుడు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్ మనోను హీరో రజనీకాంత్ కు పరిచయం చేసింది శ్రీరామకృష్ణే.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అనువాద మాటల రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత 

    Dubbing dialogue writer Sri Ramakrishna (74) garu are no more. He penned dialogues for many of Mani Ratnam and Shankar films in their prime time.

    Om Shanthi 🙏

    అనువాద మాటల రచయిత శ్రీ రామకృష్ణ(74) కన్నుమూత. అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ ఆరోగ్య క్షీణించటంతో రాత్రి 8 గంటలకు… pic.twitter.com/DpgpsWmSq3

    — idlebrain.com (@idlebraindotcom) April 1, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    టాలీవుడ్

    Akash Puri: పెళ్లి పీటలు ఎక్కనున్న పూరీ జగన్నాథ్ కొడుకు.. ఆ పొలిటికల్ ఫ్యామిలీతో సంబంధం! సినిమా
    Junior NTR : మరో ఘనతను సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ నుంచి ఏకైక హీరోగా! జూనియర్ ఎన్టీఆర్
    Priyanka Jain : దాడులు చేయడం దుర్మార్గం.. పల్లవి ప్రశాంత్ ఇష్యూపై స్పందించిన ప్రియాంక బిగ్ బాస్
    Ram Charan: కూతూరుతో రామ్ చరణ్.. క్రిస్మస్ సందర్భంగా ఫోటోను పంచుకున్న ఉపాసన   రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025