NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నిర్మాతగా 20ఏళ్ళు పూర్తి: కేజీఎఫ్ హీరో యష్ తో సినిమా ఉంటుందంటున్న దిల్ రాజు
    నిర్మాతగా 20ఏళ్ళు పూర్తి: కేజీఎఫ్ హీరో యష్ తో సినిమా ఉంటుందంటున్న దిల్ రాజు
    సినిమా

    నిర్మాతగా 20ఏళ్ళు పూర్తి: కేజీఎఫ్ హీరో యష్ తో సినిమా ఉంటుందంటున్న దిల్ రాజు

    వ్రాసిన వారు Sriram Pranateja
    April 06, 2023 | 01:23 pm 0 నిమి చదవండి
    నిర్మాతగా 20ఏళ్ళు పూర్తి: కేజీఎఫ్ హీరో యష్ తో సినిమా ఉంటుందంటున్న దిల్ రాజు
    యష్ తో సినిమా చేస్తానన్న దిల్ రాజు

    తెలుగు సినిమా నిర్మాతల్లో స్టార్ స్టేటస్ ఉన్న నిర్మాతగా దిల్ రాజును చెప్పుకోవచ్చు. మొదటి సినిమా దిల్ ని ఇంటిపేరుగా మార్చేసుకుని విభిన్నమైన సినిమాలు తీస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో నిర్మాతగా 20ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. 2023 ఏప్రిల్ 4వ తేదీ నాటికి దిల్ రాజు నిర్మాతగా పరిచయమై 20ఏళ్ళు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో అభిమానులతో మాట్లాడాడు దిల్ రాజు. చాలామంది చాలా ప్రశ్నలు అడగా, ఒక అభిమాని, హీరో యష్ తో మీ సినిమా ఉంటుందా అని అడగడంతో, తప్పకుండా అని సమాధానం ఇచ్చాడు దిల్ రాజు. దాంతో యష్ అభిమానులు అందరూ సంబరపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో తెలుగు సినిమాల్లో యష్ కనిపించబోతున్నాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

    చిరంజీవి, పవన్, ప్రభాస్ లతో సినిమాలు తీస్తానంటున్న దిల్ రాజు

    ఇక్కడ విషయమేంటంటే, యష్ తో సినిమా ఉంటుందని చెప్పిన దిల్ రాజు, దానికి సంబంధించిన వివరాలేమీ వెల్లడి చేయలేదు. మరి ఈ సినిమా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏ జోనర్ లో ఉంటుందనేది ఏమీ తెలియదు. మరి త్వరలోనైనా ఈ విషయం మీద వర్క్ జరుగుతుందేమో చూడాలి. అదలా ఉంచితే, చిరంజీవితోనూ సినిమా ఉంటుందని, ఆ సినిమాతో పూనకాలు లోడ్ అవుతాయని దిల్ రాజు తెలియజేసాడు. పవన్ కళ్యాణ్ తో మరో మారు మూవీ ఉంటుందని అన్నాడు. ఇక ప్రభాస్ తోనూ సినిమా చేస్తానని, కాకపోతే చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాక ప్రభాస్ తో సినిమా మొదలవుతుందని అన్నాడు దిల్ రాజు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్

    తెలుగు సినిమా

    షార్ట్ ఫిలిమ్ టు సిల్వర్ స్క్రీన్: కిరణ అబ్బవరం పరిచయం చేసిన కొత్త హీరో సినిమా రిలీజ్
    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్
    ఆదిపురుష్: ఈసారి హనుమంతుడి పోస్టర్ తో వచ్చారు ప్రభాస్
    మసూద హీరోకు భళ్ళాలదేవుడి సాయం, ఆ హిట్ సినిమాల జాబితాలో చేరుతుందా? సినిమా

    సినిమా రిలీజ్

    వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే రావణాసుర
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్
    టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తెలుగు సినిమా
    #NBK108: దసరాకు ఫిక్స్ చేసి కన్ఫ్యూజన్ లో పడేసిన అనిల్ రావిపూడి బాలకృష్ణ
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023