English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Vijay Kanth: డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూత
    తదుపరి వార్తా కథనం
    Vijay Kanth: డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూత
    డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూత

    Vijay Kanth: డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 28, 2023
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ (Vijay Kanth) కన్నుముశారు.

    అనారోగ్య సమస్యతో పాటు కరోనా సోకడంతో చైన్నైలోని మియోట్ ఆస్పత్రిలో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

    దీంతో తమిళ ఇండస్ట్రీ పాటు రాజకీయ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

    ఇప్పటికే మియోట్ ఆస్పత్రికి కుటుంబ చేరుకుంటున్నారు. మియోట్ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

    విజయ్ కాంత్ 1952 అగస్టు 25న జన్మించారు. సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా రాణించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తా చాటారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూత

    DMDK founder Captain Vijaykanth passes away at a private hospital in Chennai. He was on ventilatory support following his admission for pneumonia. pic.twitter.com/xuvyYKV18e

    — Press Trust of India (@PTI_News) December 28, 2023
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయ్ కాంత్
    సినిమా

    తాజా

    Singer Mangli: సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యం  టాలీవుడ్
    Healthy Liver Tips: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. గ్యాస్ట్రో నిపుణుల సలహా ఇదే! జీవనశైలి
    PM Modi: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రధానిని కలవాలనుకునే మంత్రులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి  నరేంద్ర మోదీ
    Akhanda 2: అఖండ 2 టీజర్‌కు అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్.. బాలయ్యతో ఫోన్ కాల్ వైరల్! బాలకృష్ణ

    విజయ్ కాంత్

    Vijaykanth: విజయ కాంత్ ఇలా అయిపోయారేంటి..? కంటతడి పెట్టుకుంటున్న అభిమానులు! కోలీవుడ్
    Vijay Kanth: మళ్లీ ఆస్పత్రిలో చేరిన నటుడు విజయ్ కాంత్ ఇండియా

    సినిమా

    Children's day: టాలీవుడ్ టాప్ చైల్డ్ ఓరియెంటెడ్ సినిమాలు ఇవే  బాలల దినోత్సవం
    Pippa: ఏఆర్‌ రెహ్మాన్‌ పాటపై విమర్శలు.. 'పిప్పా' మూవీ టీమ్ వివరణ  బాలీవుడ్
    '800' OTT : ఓటీటీలోకి మురళీధరన్ బయోపిక్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే!  ఓటిటి
    'Chaari 111': వెన్నెల కిషోర్ హీరోగా 'చారి 111'.. ఫస్ట్ లుక్ రిలీజ్  ఫస్ట్ లుక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025