NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు? 
    తదుపరి వార్తా కథనం
    డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు? 
    డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్ నటిస్తున్నాడని వార్తలు

    డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 28, 2023
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో రామ్ పోతినేని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

    ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుందని చిత్రబృందని ఆల్రెడీ వెల్లడి చేసింది.

    ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ని తీసుకుంటున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

    ఒకానొక కీలక పాత్రలో సంజయ్ దత్ ని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారని, ఆల్రెడీ సంజయ్ దత్ ని సంప్రదించారని అంటున్నారు.

    ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం బయటకు రాలేదు. డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ చేరితే ఆ సినిమాకు మంచి మైలేజ్ వచ్చినట్టే.

    Details

    హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వివరాలు వెల్లడి చేయని టీమ్ 

    గతంలో 1998లో చంద్రలేఖ సినిమాలో సంజయ్ దత్ తెలుగులో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో సంజయ్ దత్ నటించలేదు.

    పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది వెల్లడి కాలేదు. అలాగే స్వరాలు ఎవరు సమకూరుస్తున్నారో తెలియజేయలేదు.

    అదలా ఉంచితే, ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో స్కంధ అనే సినిమా పనుల్లో రామ్ పోతినేని బిజీగా ఉన్నాడు.

    శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రం, సెప్తెంబర్ 15వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ పోతినేని
    బాలీవుడ్
    తెలుగు సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రామ్ పోతినేని

    బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల  టాలీవుడ్
    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  డబుల్ ఇస్మార్ట్

    బాలీవుడ్

    ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం సినిమా
    ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత సినిమా
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు సినిమా

    తెలుగు సినిమా

    70ఏళ్ళ వయసులో మిథునం సినిమా రచయిత శ్రీరమణ కన్నుమూత  సినిమా
    టాలీవుడ్: పరువు నష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు  టాలీవుడ్
    శ్రీ సింహా ఉస్తాద్ నుండి మెలోడీ సాంగ్ రిలీజ్: పాట ఎలా ఉందంటే?  సినిమా
    గుంటూరు కారం షూటింగ్ లోంచి ఫోటో లీక్: రాజకీయ అంశాలతో ఉండనున్న సినిమా  గుంటూరు కారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025