డబుల్ ఇస్మార్ట్: వార్తలు
Double Ismart:సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైంది.
Double Ismart: నైజాంలో 'డబుల్ ఇస్మార్ట్' విడుదల చేసేది ఎవరంటే .. అధికారిక ప్రకటన చేసిన టీం
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఈ సినిమాకి పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' నుంచి "క్యా లఫ్డా" లిరికల్ సాంగ్ రిలీజ్
"డబుల్ ఇస్మార్ట్" నుండి మూడవ పాట విడుదలైంది. రామ్ పోతినేని,కావ్య థాపర్ ల పై చిత్రీకరించిన "క్యా లఫ్దా" పాట పూర్తి రొమాంటిక్ మెలోడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Steppamaar: ఊరలో ఊర మాస్ సాంగ్ తో ఊపేస్తున్న డబుల్ ఇస్మార్ట్
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart).పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Double Ismart : దుమ్ము రేపుతున్నఎనర్జిటిక్ స్టార్.. డబుల్ ఇస్మార్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మరో సారి చేతులు కలిపారు.
Double ISMART Teaser: డబుల్ ఇస్మార్ట్ టీజర్.. steppa Maar అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని
రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart Movie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Double iSmart: రామ్ పోతినేని పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మేకర్స్
ఇంకొద్ది సేపట్లో రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదల కానుంది.
Double ismart:'డబుల్ ఇస్మార్ట్' టీజర్‌కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని(Ram Pothineni)డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)తో బిజీ అయ్యాడు.
Double iSmart : రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ టీజర్ డేట్ ఫిక్స్ .. ఎప్పుడంటే ?
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని(Ram Pothineni)డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)తో బిజీ అయ్యాడు.
Double iSmart : 'డబుల్ ఇస్మార్ట్' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. మ్యూజిక్ డైరక్టర్ రివీల్
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)తో బిజీ అయ్యాడు.
అఫీషియల్: 'డబుల్ ఇస్మార్ట్'కోసం బిగ్ బుల్ వచ్చేశాడు!
రామ్ పోతినేని,పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే .
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు?
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో రామ్ పోతినేని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు
రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. రామ్ ని పూర్తి అవతార్ లో చూపించిన సినిమా అది.