NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అఫీషియల్: 'డబుల్ ఇస్మార్ట్'కోసం బిగ్ బుల్ వచ్చేశాడు!
    తదుపరి వార్తా కథనం
    అఫీషియల్: 'డబుల్ ఇస్మార్ట్'కోసం బిగ్ బుల్ వచ్చేశాడు!
    అఫీషియల్: 'డబుల్ ఇస్మార్ట్'కోసం బిగ్ బుల్ వచ్చేశాడు!

    అఫీషియల్: 'డబుల్ ఇస్మార్ట్'కోసం బిగ్ బుల్ వచ్చేశాడు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 29, 2023
    11:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రామ్ పోతినేని,పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే .

    ఈ సినిమాకి ముందు దాకా లవర్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ సినిమాతో పూర్తిగా మాస్ గా మారిపోయాడు.

    ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించిన తరువాత ఇటీవల పూరి ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసి డబల్ ఇస్మార్ట్ అనే టైటిల్ కూడా ప్రకటించారు.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. డబల్ ఇస్మార్ట్ సినిమాని 8 మార్చ్ 2024లో రిలీజ్ చేస్తామని పూరి ప్రకటించాడు.

    Details 

    పవర్ఫుల్ లుక్కులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్

    డబల్ ఇస్మార్ట్ సినిమా నుంచి బిగ్ బుల్ అనే క్యారెక్టర్ ని ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు.

    ఇవాళ సంజయ్ దత్ పుట్టిన రోజు కావడంతో బర్త్ డే విషెస్ చెప్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

    సూటు .. చెవి రింగ్ .. పచ్చబొట్టుతో ఈ పోస్టర్ లో సంజయ్ దత్ చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. ఆయనను గన్స్ తో కొంతమంది టార్గెట్ చేసినట్టుగా అందుకు సంబంధించిన లేజర్ పాయింట్స్ ఆయన శరీరంపై కనిపిస్తున్నాయి.

    అయినా ఆయన చాలా కూల్ గా ఖరీదైన చుట్ట కాలుస్తూ కనిపిస్తున్నాడు. ఈ రోల్ పై అందరిలో ఆసక్తిని పెంచుతున్నాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    'డబుల్ ఇస్మార్ట్' నుంచి సంజయ్ దత్ ఫస్టులుక్!

    It takes me immense pride to be working with the director of the masses #PuriJagannadh ji and the young energetic Ustaad @ramsayz 🤗

    Glad to be Playing the #BIGBULL in this sci-fi mass entertainer #DoubleISMART

    Excited to be teaming up with this super-talented team and Looking… pic.twitter.com/SrIAJv6yy1

    — Sanjay Dutt (@duttsanjay) July 29, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డబుల్ ఇస్మార్ట్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    డబుల్ ఇస్మార్ట్

    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  రామ్ పోతినేని
    డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు?  రామ్ పోతినేని
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025