Double ISMART Teaser: డబుల్ ఇస్మార్ట్ టీజర్.. steppa Maar అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart Movie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ రోజు రామ్ పోతినేని పుట్టినరోజు (Ram Pothineni Birthday) సందర్భంగా ఆ సినిమా టీజర్ విడుదల చేశారు.
మేకర్స్ చెప్పినట్టు 'డబుల్ ఇస్మార్ట్' ప్రేక్షకులకు డబల్ ఇంపాక్ట్ ఇచ్చింది.
ఐదు భాషల్లో విడుదలైన టీజర్ చూస్తే డబుల్ మాస్.. దిమాకిక్కిరికిరి అయ్యింది. రామ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ పాత్రలో ఇరగదీశారు.
ఈ సినిమాలో విల్లన్ గా ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ . పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మీ కౌర్, పూరి జగన్నాధ్ ఈ పాన్ ఇండియన్ మూవీని నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
steppa Maar అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని
Let’s 𝑺𝒕𝒆𝒑𝒑𝒂 𝑴𝒂𝒂𝒓🕺💃
— Puri Connects (@PuriConnects) May 15, 2024
Igniting the double dose of action, entertainment, and mass elation 😎⚡️
Presenting 'Ustaad' #RAmPOthineni in #PuriJagannadh's #DoubleISMART 💥
Kirikirikirikirikiri 𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser out now🔥
--… pic.twitter.com/asZIoRGQE5