NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Double ismart:'డబుల్ ఇస్మార్ట్' టీజర్‌‌కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Double ismart:'డబుల్ ఇస్మార్ట్' టీజర్‌‌కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
    'డబుల్ ఇస్మార్ట్' టీజర్‌‌కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

    Double ismart:'డబుల్ ఇస్మార్ట్' టీజర్‌‌కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2024
    05:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని(Ram Pothineni)డబుల్ ఇస్మార్ట్‌ (Double iSmart)తో బిజీ అయ్యాడు.

    డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'డబుల్ ఇస్మార్ట్'

    ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా,ఈ మూవీని జూన్ 14న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

    తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ పై మరో అప్డేట్ అందించారు మేకర్స్.

    Details 

    ఈ ట్రీట్ పై అందరిలో ఆసక్తి

    ఈ సినిమా టీజర్ ను రేపు ఉదయం 10:03 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఇస్మార్ట్ శంకర్ మూవీ సెలబ్రేషన్ వీడియో ద్వారా వెల్లడించారు.

    85 సెకన్ల నిడివి తో ఉన్న టీజర్ మాస్ ఆడియెన్స్ కి ట్రీట్ కానుంది. ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ ట్రీట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

    ఇక 'డబుల్ ఇస్మార్ట్' సినిమా కోసం మణిశర్మనే సంగీత దర్శకుడిగా పూరీ ఎంచుకున్నాడు.

    ఈ చిత్రానికి దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పూరీ జగన్నాథ్ వ్యవహరిస్తున్నాడు.

    తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో, ప్యాన్ ఇండియా రేంజ్‌లో 'డబుల్ ఇస్మార్ట్'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేకర్స్ చేసిన ట్వీట్ 

    A proud film of @PuriConnects which created a Never Before Mass Hysteria in every nook and corner🔥

    Here's a sizzling recap of a Mass phenomenon called #iSmartShankar before you experience the Madness of #DoubleISMART 😎

    𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser… pic.twitter.com/n0kL1HkTbQ

    — Puri Connects (@PuriConnects) May 14, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డబుల్ ఇస్మార్ట్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    డబుల్ ఇస్మార్ట్

    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  రామ్ పోతినేని
    డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు?  రామ్ పోతినేని
    అఫీషియల్: 'డబుల్ ఇస్మార్ట్'కోసం బిగ్ బుల్ వచ్చేశాడు! సినిమా
     Double iSmart : 'డబుల్ ఇస్మార్ట్' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. మ్యూజిక్ డైరక్టర్ రివీల్ రామ్ పోతినేని
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025