NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డ్యూడ్: ఫుట్ బాల్ నేపథ్యంలో రెండు భాషల్లో వస్తున్న ప్రేమకథ
    తదుపరి వార్తా కథనం
    డ్యూడ్: ఫుట్ బాల్ నేపథ్యంలో రెండు భాషల్లో వస్తున్న ప్రేమకథ
    తేజ్ హీరోగా రూపొందుతున్న డ్యూడ్ చిత్రం

    డ్యూడ్: ఫుట్ బాల్ నేపథ్యంలో రెండు భాషల్లో వస్తున్న ప్రేమకథ

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 20, 2023
    05:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం పాన్ ఇండియా కథలు పెరుగుతున్నాయి. ప్రతీ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు వస్తున్నాయి.

    అందులో ఎన్ని సినిమాలు పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయనేది పక్కన పెడితే యూనివర్సల్ కథలతో అందరినీ ఆకట్టుకోవాలనే ప్రయత్నం మాత్రం అన్ని ఇండస్ట్రీలలో జరుగుతోంది.

    ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ నుండి హీరో తేజ్ పాన్ ఇండియా లెవెల్ లో హిట్టు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

    తేజ్ నటించిన పాన్ ఇండియా చిత్రం గాడ్ మరికొద్ది రోజుల్లో చిత్రీకరణను మొదలుపెట్టనుంది.

    అదలా ఉంచితే, ప్రస్తుతం తేజ్ నుండి స్పోర్ట్స్ డ్రామాలో సినిమా రాబోతుంది. డ్యూడ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు.

    Details

    స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం చేస్తున్న తేజ్ 

    ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కిన డ్యూడ్ సినిమాకు కథను హీరో తేజ్ అందించారు.

    అంతేకాదు, పనరోమిక్ స్టూడియోస్ బ్యానర్ పై తేజ్ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తూ, దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.

    ఫుట్ బాల్ నేపథ్యంలో రూపొందే ఈ ప్రేమకథ చాలా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, డిసెంబర్ నెలలో షూటింగ్ మొదలు పెట్టనుంది.

    ఈ సినిమాలోని నటీనటులు ఫుట్ బాల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసం కర్ణాటకలోని కిక్ స్టార్ట్ అనే ఫుట్ బాల్ క్లబ్ సహాయం చేస్తుందని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌  బీఎస్‌ఎఫ్‌
    IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌! ముంబయి ఇండియన్స్
    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  ఐఎస్‌ఐ
    Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా డొనాల్డ్ ట్రంప్

    తెలుగు సినిమా

    Sandalwood : కన్నడ డబ్బింగ్‌ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. ఇదే జాబితా  శాండిల్ వుడ్
    బిగ్ బాస్ పోయినా, సినిమా ఆఫర్ వచ్చింది.. హీరోయిన్ గా సందడి చేయబోతున్న రతికా రోజ్  బిగ్ బాస్
    తెలుసు కదా: డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం టైటిల్ టీజర్ చూసారా?  సినిమా
    సైంధవ్ టీజర్: పవర్ ఫుల్ డైలాగ్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్లతో నిండిపోయిన టీజర్  సైంధవ్

    సినిమా

    గోపీచంద్ 32: అటు పాట, ఇటు యాక్షన్ పూర్తి చేసిన శ్రీనువైట్ల  గోపీచంద్
    సెట్లో మామయ్యా అని పిలిచేదని శ్రీలీలతో బంధాన్ని బయటపెట్టిన అనిల్ రావిపూడి  శ్రీలీల
    సలార్ సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమార్ లుక్ విడుదల: వరదరాజ మన్నార్ పాత్రలో భయపెడుతున్న నటుడు  ప్రభాస్
    జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం రేపే: అవార్డులు అందుకునే వారి జాబితా ఇదే  జాతీయ చలనచిత్ర అవార్డులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025