LOADING...
Dude: 'డ్యూడ్' సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్.. బడ్జెట్ మొత్తం వచ్చేసిందిగా! 
'డ్యూడ్' సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్.. బడ్జెట్ మొత్తం వచ్చేసిందిగా!

Dude: 'డ్యూడ్' సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్.. బడ్జెట్ మొత్తం వచ్చేసిందిగా! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' 'డ్రాగన్' తర్వాత, మైత్రి మూవీ మేకర్స్ మరోసారి విజయవంతమైన ప్రాజెక్ట్‌కి సిద్దమవుతున్నారు. ఈసారి హీరోగా ప్రదీప్, హీరోయిన్‌గా మమిత బైజు నటించిన 'డ్యూడ్' సినిమా రూపొందింది. తమిళంతో పాటు తెలుగులో కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 'డ్యూడ్' సినిమాకు తమిళం, తెలుగు రివ్యూస్ ఎక్కువగా పాజిటివ్‌గా ఉన్నాయి. కొంతమిక్స్ రివ్యూస్ కూడా రావడం గమనార్హం.

Details

మొదటి రోజే రూ.27 కోట్లు

ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ.27 కోట్లు. వాటిలో 22 కోట్ల రూపాయలు మొదటి రోజే రీటర్న్‌గా రావడం విశేషం. సెకండ్ డే కూడా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ కొనసాగుతోంది. మొత్తం చూస్తే, 'డ్యూడ్' మైత్రి మూవీ మేకర్స్ కోసం మరో లక్కీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి, మొదటి రెండు రోజుల కలెక్షన్స్ ప్రాజెక్ట్ విజయాన్ని దృష్ట్యా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.