తదుపరి వార్తా కథనం

Dunki: షారుఖ్ 'డంకీ' ట్రైలర్ విడుదలకు తేదీ ఖరారు
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 04, 2023
07:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న చిత్రం 'డంకీ' నుంచి అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా ట్రైలర్ ను రేవు రిలీజ్ కానుంది.ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.
తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్, బొమ్మన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్ కీలక పాత్రలలో నటించారు.
'డంకీ' డిసెంబర్ 21న రిలీజ్ కానుండగా ప్రభాస్ నటించిన సలార్ ఆ తర్వాతి రోజే విడుదలవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రేపే 'డంకీ' ట్రైలర్ విడుదల
This Needs To be Trended,💯 get Started.#DunkiTrailer ... 💥🔥
— Breathe For SRK (⚡ R 👑 ) (@BreatheForSRK) December 4, 2023
DUNKI TRAILER ON DEC 5
#DunkiDrop4 #RajkumarHirani #ShahRuhKhan #TaapseePannu pic.twitter.com/OdJLvqYmVY