NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్
    తదుపరి వార్తా కథనం
    నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్
    దేశం మొత్తం చుట్టేయనున్న నాని

    నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 22, 2023
    06:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరో ఎనిమిది రోజుల్లో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఫస్ట్ ఇండియా ఫిల్మ్ 'దసరా' రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను నాని అదరొట్టాడు.

    రోజుకో ఊరమాస్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు. తాజాగా ఉగాది సందర్భంగా.. ధరణి, వెన్నెలతో ఓ పోస్టర్ ను వదిలారు. దీన్ని చూస్తే ఎప్పటికీ నాని కెరిర్లో ఇదే ఊరమాస్ మూవీ అని చెప్పొచ్చు.

    ఇక ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడడంతో.. ప్రమోషన్స్ మరింత స్పీడ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో దసరా నవరాత్రి యాత్ర షురూ చేశారు.

    పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం రిలీజ్‌కి దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను షురూ చేసింది.

    నాని

    దసరా సినిమాపై భారీ అంచనాలు

    మార్చి 22 నుంచి 29 వరకు దేశం మొత్తం చుట్టేయనున్నాడు నాని. 22న ముంబై, 23 నాగ్‌పూర్, 24 అహ్మదాబాద్, 25 జైపూర్, 26 అనంతపుర్, 27 ఢిల్లీ, 28 నొయిడా.. ఫైనల్‌గా 29న హైదరాబాద్‌లో ప్రమోషన్స్ చేయబోతున్నట్టు.. సాలిడ్ పోస్టర్‌తో ప్రకటించారు.

    26న అనంతపూర్‌కు దసరా టీమ్ వెళ్లనుంది. అయితే అక్కడే ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా.. లేదంటే 29న హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్ ఉంటుందా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

    ఈ సినిమాకి దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలా పరిచయం అవుతుండగా.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాని
    సినిమా

    తాజా

    Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..! రక్షణ శాఖ మంత్రి
    IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ! ఐపీఎల్
    India-Pak War : ఈనెల 18 వరకు భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు ఆర్మీ
    Trump: ట్రంప్‌ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు డొనాల్డ్ ట్రంప్

    నాని

    దసరా ట్రైలర్ పై అప్డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే తెలుగు సినిమా
    దసరా ట్రైలర్: పుష్పతో పోలికపై స్పందించిన నాని సినిమా రిలీజ్
    దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్ దసరా మూవీ

    సినిమా

    100వ సినిమాకు అదిరిపోయే ప్లాన్ తో నాగార్జున, గాడ్ ఫాదర్ డైరెక్టర్ కు ఛాన్స్? సినిమా
    ఫీఛర్ ఫిలిమ్ తో రాని గుర్తింపు షార్ట్ ఫిలిమ్ తో పొందిన షఫి, కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు నామినేట్ సినిమా
    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు ఓటిటి
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025