Hanu-Man: హను-మాన్ నుండి శ్రీరామదూత స్తోత్రం
ఈ వార్తాకథనం ఏంటి
కొద్దిసేపటి క్రితం,హను-మాన్ మేకర్స్ కొత్త సాంగ్ "శ్రీరామదూత స్తోత్రం"ని ఆవిష్కరించారు.
ఈ సాంగ్ లో హనుమంతుని గొప్పతనం,అలాగే ఆయన పరాక్రమాన్నివివరిస్తుంది. ఈ పాటను సాయి చరణ్ భాస్కరుణి,లోకేశ్వర్ ఈదర,హర్షవర్ధన్ హవేలీ అద్భుతంగా పాడారు.
గౌరహరి అందించిన సంగీతం అదిరిపోయింది. అంతేకాదు ఈ సాంగ్ లోని అద్భుతమైన విజువల్స్ ఆంజనేయస్వామి భక్తులని మెప్పించే విధంగా ఉందని చెప్పాలి.
హను-మాన్ అనేది అంజనాధ్రి అనే ఊహాజనిత ప్రదేశంలో జరిగే ఫాంటసీ యాక్షన్ చిత్రం.
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించారు.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రం జనవరి 12, 2024న విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Hanu-Man: హను-మాన్ నుండి శ్రీరామదూత స్తోత్రం
सकलदिशयशं रामदूतम नमामि।
— Prasanth Varma (@PrasanthVarma) January 3, 2024
Immerse yourself in the strength, valor and celestial greatness of #HANUMAN ❤️🔥#SriRamaDoothaStotram Lyrical Video Out Now 🎵
- https://t.co/8qnpG10f9q
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123
Music by @GowrahariK 🥁
In WW Cinemas from JAN 12, 2024!… pic.twitter.com/SPmLkUSteI