హనుమాన్ మూవీ: రోమాలు నిక్కబొడుచుకునేలా హనుమాన్ చాలీసా పారాయణం
ఈ వార్తాకథనం ఏంటి
అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం హనుమాన్ నుండి హనుమాన్ చాలీసా శ్లోకం రిలీజైంది.
సాయి చరణ్ గొంతులో వినిపించిన హనుమాన్ చాలీసా, రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. గోవరా హరి అందించిన సంగీతం, అద్భుతంగా ఉంది.
హనుమాన్ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హనుమంతుడిని సూపర్ పవర్ గా ఈ సినిమాలో చూపిస్తున్నారట. టీజర్ లో కనిపించిన దృశ్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
టీజర్ తర్వాత హనుమాన్ సినిమా నుండి వచ్చిన అప్డేట్ హనుమాన్ చాలీసానే. హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా కనిపిస్తుంది.
వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హనుమాన్ సినిమా నుండి హనుమాన్ చాలీసా రిలీజ్
Let's bring out the SuperHeroes in us with the holy
— Teja Sajja (@tejasajja123) April 6, 2023
Hanuman Chalisa
Full Volume🔥https://t.co/OdXW1KkcyB
Jai Sree Ram 🤞#HappyHanumanjanmotsav
A @PrasanthVarma film@Primeshowtweets @TipsOfficial@Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Niran_Reddy @GowrahariK… pic.twitter.com/vRTNJp1Jmv