NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Hanu-Man:హిందీలో హను-మాన్ సినిమాకి అద్బుతమైన రెస్పాన్స్.. కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్ వర్మ! 
    తదుపరి వార్తా కథనం
    Hanu-Man:హిందీలో హను-మాన్ సినిమాకి అద్బుతమైన రెస్పాన్స్.. కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్ వర్మ! 
    Hanu-Man:హిందీలో హను-మాన్ సినిమాకి అద్బుతమైన రెస్పాన్స్.. కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్ వర్మ!

    Hanu-Man:హిందీలో హను-మాన్ సినిమాకి అద్బుతమైన రెస్పాన్స్.. కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్ వర్మ! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2024
    04:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించి,హను-మాన్, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు సూపర్ హీరో చిత్రం హను-మాన్.

    తేజ సజ్జ, అమృత అయ్యర్,వరలక్ష్మి శరత్‌కుమార్,రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

    ఈ చిత్రం హిందీ వెర్షన్ నిన్నటితో బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేసింది.

    సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువగానే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

    ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణతో మేకర్స్,దర్శకుడు ప్రశాంత్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ,ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    Details 

    త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్‌

    టీజర్ లాంచ్ నుండి, గ్రాండ్ రిలీజ్ వరకూ హిందీ ఆడియెన్స్ నుండి మంచి ఆదరణ లభించింది. హను-మాన్ ఘన విజయం సాధించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

    సంక్రాంతికి విడుదలై ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శనతో చరిత్రను తిరగరాస్తోంది.

    ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' రానుంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి.

    ఈ సినిమాలోని లీడ్ రోల్ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

    తేజ సజ్జ, అమృత అయ్యర్,వరలక్ష్మి శరత్‌కుమార్,రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హను-మాన్ దర్శకుడు చేసిన ట్వీట్ 

    From the teaser launch to the grand release, the love and support from the Hindi audience have been overwhelming. Immensely grateful to each one of you for embracing #HanuMan and making it a part of your lives.🙏🏻@Primeshowtweets @RKDStudios https://t.co/WRMxBMK0Vs

    — Prasanth Varma (@PrasanthVarma) February 12, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హను-మాన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    హను-మాన్

    HANUMAN : హ‌నుమాన్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఇవాళ మూడో పాట రిలీజ్ సినిమా
    Hanuman : హనుమాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా సినిమా
    Hanu-Man: హను-మాన్ నుండి శ్రీరామదూత స్తోత్రం  సినిమా
    Hanu-man: ఆ రోజే హను-మాన్ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథి ఎవరో తెలుసా? సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025