Allu arjun: అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్.. అదిరిపోయే వీడియో వైరల్
వ్రాసిన వారు
Moogati Shabari
Apr 08, 2026
10:21 am
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ తన పేరును ఒక బ్రాండ్‌గా తీర్చిదిద్దుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ ఐకాన్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఆయన ఇప్పటివరకు నటించిన సినిమాల్లోని డైలాగులు, అలాగే సినీ పరిశ్రమలోని పలువురు నటీనటులు ఆయన గురించి పంచుకున్న అభిప్రాయాలతో రూపొందించిన ఈ వీడియో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గీతా ఆర్ట్స్ చేసిన ట్వీట్
The man who sets his own style 😎
— Geetha Arts (@GeethaArts) April 8, 2026
The man who quietly raised the bar for cinema…🔥🔥
Wishing our dearest, ICON STAR @alluarjun garu a very Happy Birthday! ❤️
Here’s to many more Iconic milestones ahead..❤️🔥❤️🔥❤️🔥#HappyBirthdayAlluArjun pic.twitter.com/cM6JVrYlv9