NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే పనిలో హరీష్ శంకర్: మళ్ళీ రీమేకేనా? 
    తదుపరి వార్తా కథనం
    మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే పనిలో హరీష్ శంకర్: మళ్ళీ రీమేకేనా? 
    చిరంజీవిని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు

    మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే పనిలో హరీష్ శంకర్: మళ్ళీ రీమేకేనా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 27, 2023
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దర్శకుడు హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో హరీష్ చేస్తున్న రెండవ సినిమా ఇది.

    ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడని వినిపిస్తోంది. చిరంజీవి చేతిలో ఉన్న భోళాశంకర్ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

    మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ సినిమా కూడా రీమేక్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

    రీమేక్స్ తెరకెక్కించడంలో హరీష్ శంకర్ స్టైలే వేరు. ఒరిజినల్ సినిమాలోని ఆత్మను మాత్రమే తీసుకుని సినిమాను తెరకెక్కించడంలో హరీష్ శంకర్ కు మంచి అనుభవం ఉంది.

    Details

    రీమేక్ సినిమాలతో విజయం అందుకున్న హరీష్ శంకర్ 

    గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ చిత్రాలు వాటి ఒరిజినల్స్ కి చాలా దూరంలో ఉంటాయి. ఆ రెండు చిత్రాలు కూడా ఎంత పెద్ద విజయం అందుకున్నాయో తెలిసిందే.

    ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, మరో రీమేక్ లో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఆ రీమేక్ ని తెరకెక్కించే బాధ్యతలు హరీష్ శంకర్ కు ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

    ప్రస్తుతానికి ఈ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. మెగాస్టార్ తో హరీష్ శంకర్ సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా

    సినిమా

    ధమాకా కాంబినేషన్ మళ్ళీ రిపీట్: శ్రీలీల ఖాతాలో మరో సినిమా?  రవితేజ
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్
    ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటున్న అయోధ్య సాధువులు  ఆదిపురుష్
    థమన్ ని మార్చేసారా? బట్టర్ మిల్క్, బనానా ట్వీట్ల అర్థమేంటి?  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    బిడ్డకు జన్మనిచ్చాక దూకుడు పెంచిన కాజల్ అగర్వాల్: కెరీర్లో 60వ సినిమాను లాంచ్  కాజల్ అగర్వాల్
    హ్యాపీ ఫాదర్స్ డే: తండ్రి గురించి గొప్పగా చూపించే కొన్ని తెలుగు సినిమాలు  సినిమా
    హ్యాపీ బర్త్ డే కాజల్: తెరమీద ఇంట్రెస్టింగ్ పాత్రల్లో కాజల్ కనిపించిన సినిమాలు  కాజల్ అగర్వాల్
    భగవంత్ కేసరి నుండి కాజల్ లుక్ రిలీజ్: మధ్య వయసు మహిళగా కాజల్ కనిపిస్తోందా?  బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025