NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / హాలీవుడ్ దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత విలియం ఫ్రిడికిన్ కన్నుమూత 
    తదుపరి వార్తా కథనం
    హాలీవుడ్ దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత విలియం ఫ్రిడికిన్ కన్నుమూత 
    ఆస్కార్ అవార్డు గ్రహీత విలియం ఫ్రిడికిన్ కన్నుమూత

    హాలీవుడ్ దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత విలియం ఫ్రిడికిన్ కన్నుమూత 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 08, 2023
    03:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హాలీవుడ్ దర్శకుడు విలియం ఫ్రిడికిన్ 87ఏళ్ళ వయసులో కన్నుమూసారు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విలియం, 87ఏళ్ళ వయసులో సోమవారం రాత్రి స్వర్గస్తులయ్యారు.

    రీసెంట్ గా ఆయన దర్శకత్వం వహించిన 'ద కౌంట్ ముటినీ కోర్ట్ మార్షల్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

    విలియం ఫ్రిడికిన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది హారర్ చిత్రాలే. హాలీవుడ్ లో హారర్ సినిమాల సంస్కృతి మొదలుపెట్టింది విలియం అని చెప్పుకుంటారు.

    1973లో ఆయన దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రం 'ది ఎగ్జార్సిస్ట్' ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. హారర్ చిత్రాలే కాదు థ్రిల్లర్ జోనర్ లోనూ ఎక్కువగా సినిమాలు చేసారు.

    Details

    ది ఫ్రెంఛ్ కనెక్షన్ సినిమాకు ఆస్కార్ 

    విలియం ఫ్రిడికిన్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో, ది ఫ్రెంఛ్ కనెక్షన్, ది ఎగ్జార్సిస్ట్, క్రూజింగ్, బగ్, కిల్లర్ జూ చిత్రాలు చెప్పుకోదగ్గవి.

    ది ఫ్రెంఛ్ కనెక్షన్ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. మొత్తం ఐదు విభాగాల్లో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

    అలాగే ది ఎగ్జార్సిస్ట్ సినిమాకు గానూ ఆస్కార్ నామినేషన్లలో నిలిచాడు. కేవలం హారర్, థ్రిల్లర్ జోనర్ లోనే కాకుండా, యాక్షన్ కామెడీ జోనర్లలోనూ సినిమాలు తెరకెక్కించాడు.

    సినిమాలు మాత్రమే కాకుండా డాక్యుమెంటరీలను తెరకెక్కించడంలో విలియం ఫ్రిడికిన్ దిట్ట. ఆయన దర్శకత్వంలో చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హాలీవుడ్
    సినిమా

    తాజా

    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్
    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్

    హాలీవుడ్

    డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆస్కార్ నామినేటెడ్ సింగర్ కోకో లీ  సినిమా
    ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్: సమ్మె బాట పట్టిన హాలీవుడ్ రచయితలు, నటీనటులు  సినిమా
    హాలీవుడ్ సమ్మెకు ప్రియాంక చోప్రా సంఘీభావం; నెటిజన్ల ప్రశంసలు అమెరికా
    హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాల లిస్టు  సినిమా

    సినిమా

    స్కంద: నీ చుట్టూ చుట్టూ సాంగ్ ప్రోమోలో శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు  స్కంద
    మట్టితో బొమ్మలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్న సమంత: ఫోటోలు వైరల్  సమంత
    వచ్చినవాడు గౌతం టైటిల్ తో అశ్విన్ బాబు కొత్త సినిమా: మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధం  తెలుగు సినిమా
    ఓటీటీలో సామజవరగమన సినిమాకు తిరుగులేని రెస్పాన్స్: ఏకంగా 200మిలియన్లను దాటేసింది  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025