NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఒకే యాక్టర్ కు కూతురుగా, లవర్ గా, కోడలిగా నటించిన త్రిష, ఆ యాక్టర్ ఎవరో, ఆ సినిమాలేంటో తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    ఒకే యాక్టర్ కు కూతురుగా, లవర్ గా, కోడలిగా నటించిన త్రిష, ఆ యాక్టర్ ఎవరో, ఆ సినిమాలేంటో తెలుసుకోండి
    త్రిష కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు

    ఒకే యాక్టర్ కు కూతురుగా, లవర్ గా, కోడలిగా నటించిన త్రిష, ఆ యాక్టర్ ఎవరో, ఆ సినిమాలేంటో తెలుసుకోండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 04, 2023
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈరోజు హీరోయిన్ త్రిష బర్త్ డే. ఈరోజుతో 40వ వడిలోకి అడుగుపెట్టింది త్రిష. ఈ సందర్భంగా ఆమె సినిమా కెరీర్ లోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మాట్లాడుకుందాం.

    2003లో రిలీజైన నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది త్రిష. ఆ తర్వాత 2004లో విడుదలైన వర్షం సినిమాతో విజయం అందుకుంది.

    అయితే త్రిష, తన కెరీర్ లో ఒకే యాక్టర్ సరసన కూతురుగా, కోడలిగా, లవర్ గా కనిపించింది. ఆ యాక్టర్ ఎవరో కాదు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.

    తండ్రి పాత్రలో నటించిన సినిమాలు

    వర్షం, ఆకాశమంత సినిమాలో త్రిషకు తండ్రిగా కనిపిస్తాడు ప్రకాష్ రాజ్. ఈ రెండు సినిమాల్లో ప్రకాష్ పాత్రలు భిన్నంగా ఉంటాయి.

    Details

    తాజాగా పొన్నియన్ సెల్వన్ లో కనిపించిన త్రిష, ప్రకాష్ రాజ్ 

    వర్షం సినిమాలో బాధ్యతలేని తండ్రిలా ప్రవర్తిస్తే, ఆకాశమంత సినిమాలో బాధ్యతాయుతంగా, కూతురు పట్ల అమితమైన ప్రేమ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. ఇక తాజాగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలోనూ త్రిషకు తండ్రి పాత్రలో కనిపించాడు ప్రకాష్ రాజ్.

    మామ పాత్రలో నటించిన సినిమాలు:

    నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరో సిద్ధార్థ్ పాత్రకు తండ్రిగా కనిపించాడు ప్రకాష్ రాజ్. అంటే హీరోయిన్ త్రిషకు మామ పాత్ర అన్నమాట.

    లవర్ గా:

    ఒక్కడు తమిళ రీమేక్ లో హీరోయిన్ గా త్రిష నటించింది. ఇందులో విలన్ గా, త్రిషను పెళ్ళి చేసుకోవాలనుకునే పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించాడు. ఇందులో హీరోగా దళపతి విజయ్ చేసాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Amaravati: అమరావతి తొమ్మిది నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి ఏపీఎస్ఆర్టీసీ
    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా

    తెలుగు సినిమా

    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  జూనియర్ ఎన్టీఆర్
    ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్  ఏజెంట్
    సామజరగమన టీజర్: ప్రేమించిన వాళ్లచేత రాఖీలు కట్టించుకునే యువకుడి కథ  టీజర్
    ట్రెండింగ్ లో సమంత గుడి: గతంలో ఎవరెవరు హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టారో తెలుసుకోండి  సమంత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025