NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / John Cena : ఆస్కార్ స్టేజ్ పైన జాన్ సెనా న్యూడ్ షో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    తదుపరి వార్తా కథనం
    John Cena : ఆస్కార్ స్టేజ్ పైన జాన్ సెనా న్యూడ్ షో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    ఆస్కార్ స్టేజ్ పైన జాన్ సెనా న్యూడ్ షో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

    John Cena : ఆస్కార్ స్టేజ్ పైన జాన్ సెనా న్యూడ్ షో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 11, 2024
    09:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచమంతా ఆస్కార్ అవార్డ్స్ ఉత్సవాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తోంది. అయితే, ఆస్కార్ వేదికపై జరిగిన ఘటన అభిమానులను షాక్ కు గురి చేసింది.

    ఆస్కార్ వేడుకలలో ఈ సారి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ప్రజంట్ చేయడానికి స్టార్ రెజ్లర్ జాన్ సెనా స్టేజ్ పైకి న్యూడ్ గా వచ్చారు.

    తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా అడ్డుగా విన్నర్ పేరు ఉన్న కార్డు పెట్టుకొని వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ అవుతున్న వీడియో ఇదే..

    WTF IS JOHN CENA DOING ??!? pic.twitter.com/j098cHFBKO

    — juju 💰 (@ayeejuju) March 11, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్కార్ అవార్డ్స్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆస్కార్ అవార్డ్స్

    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి నాటు నాటు పాట
    రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన రామ్ చరణ్
    ఆస్కార్ అవార్డ్స్: ఆ ఘనత సాధించిన తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్ నాటు నాటు పాట
    ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ్మారెడ్డి భరధ్వాజ్ వ్యాఖ్యలకు రాఘవేంద్రరావు కౌంటర్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025