NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అరుదైన ఘనత సాధించిన జూనియర్ ఎన్టీఆర్: ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు దక్కించుకున్న హీరో 
    తదుపరి వార్తా కథనం
    అరుదైన ఘనత సాధించిన జూనియర్ ఎన్టీఆర్: ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు దక్కించుకున్న హీరో 
    ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు

    అరుదైన ఘనత సాధించిన జూనియర్ ఎన్టీఆర్: ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు దక్కించుకున్న హీరో 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 19, 2023
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి ప్రతిభావంతుడో ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వరకు తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు.

    ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ విషయం ప్రపంచ సినిమా ప్రేక్షకులకు అర్థమైపోయింది.

    ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డును సాధించడంతో అందులో నటించిన హీరోలకు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది.

    ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డ్స్ అందించే, ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ అరుదైన గౌరవాన్ని అందించింది.

    అవును, ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి చోటు కల్పించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చింది.

    Details

    ఎన్టీఆర్ తో పాటు మరో నలుగురు నటీనటులకు చోటు 

    ఆస్కార్స్ యాక్టర్స్ బ్రాంచ్ లోకి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మరో నలుగురు నటులను కూడా తీసుకుంది. అందులో, రోసా సలాజర్, కెర్రీ కాండన్, మాషా స్టెఫానీ బ్లేక్, కే హుయ్ క్వాన్ కూడా ఉన్నారు.

    నటన పట్ల అంకితభావం కలిగిన నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమ హావాభావాలతో, నటనతో పాత్రల్లో ఒదిగిపోయారు. అలాంటి నటీనటులను యాక్టర్స్ బ్రాంచ్ లోకి స్వాగతిస్తున్నామని అకాడమీ తెలియజేసింది.

    ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి స్థానం దక్కడంతో అభిమానులందరూ సంతోషంగా ఉన్నారు.

    అదలా ఉంచితే, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా పనుల్లో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్కార్ అవార్డ్స్
    జూనియర్ ఎన్టీఆర్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆస్కార్ అవార్డ్స్

    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి నాటు నాటు పాట
    రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన రామ్ చరణ్
    ఆస్కార్ అవార్డ్స్: ఆ ఘనత సాధించిన తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్ నాటు నాటు పాట
    ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ్మారెడ్డి భరధ్వాజ్ వ్యాఖ్యలకు రాఘవేంద్రరావు కౌంటర్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    జూనియర్ ఎన్టీఆర్

    జూనియర్ ఎన్టీఆర్ తో పని చేయాలనుందని చెప్పిన హాలీవుడ్ డైరెక్టర్  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 31: ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, సాహో భామకు రెండవ తెలుగు సినిమా?  తెలుగు సినిమా
    చావు దెబ్బలు తిన్నా.. సునిశిత్ తగ్గట్లేదుగా.. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో బడితపూజ! సినిమా

    తెలుగు సినిమా

    మాల్దీవ్స్ లో బర్త్ డే ను ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే  సినిమా
    దసరా సీజన్: నాలుగు సినిమాల నాలుగు టీజర్లు వచ్చేస్తున్నాయ్  సినిమా
    భగవంత్ కేసరి: విడుదలైన వారం తర్వాత ఆ సాంగ్ యాడ్ చేస్తామంటున్న దర్శకుడు.. కారణమేంటంటే?  భగవంత్ కేసరి
    వ్యూహం ట్రైలర్: జగన్ రాజకీయ జీవితాన్ని చూపించబోతున్న సినిమా  ట్రైలర్ టాక్

    సినిమా

    బేబి నిర్మాత లైనప్: నలుగురు దర్శకులతో నాలుగు సినిమాలను ప్లాన్ చేసిన నిర్మాత ఎస్కేఎన్ బేబి
    సినిమాకు కథ ముఖ్యమనేది పచ్చి అబద్ధం.. బాలీవుడ్ స్టార్ సిస్టం పై తాప్సీ పన్ను కామెంట్స్  బాలీవుడ్
    గోపీచంద్ 32: అటు పాట, ఇటు యాక్షన్ పూర్తి చేసిన శ్రీనువైట్ల  గోపీచంద్
    బిగ్ బాస్ పోయినా, సినిమా ఆఫర్ వచ్చింది.. హీరోయిన్ గా సందడి చేయబోతున్న రతికా రోజ్  బిగ్ బాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025