NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం!
    తదుపరి వార్తా కథనం
    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం!
    జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం!

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 14, 2024
    01:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలైనట్లు సమాచారం.

    గత రాత్రి జుబ్లీహీల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు.

    ప్రస్తుతం నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందింది.

    ప్రస్తుతం దేవర మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్, దీనికి సంబంధించిన ఆప్డేట్‌ను గత రాత్రే ఆయన ట్వీట్టర్ ద్వారా పోస్టు చేసిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    సినిమా

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    జూనియర్ ఎన్టీఆర్

    దేవర సినిమాలో సొరచేపతో ఫైట్ చేయబోతున్న ఎన్టీఆర్?  తెలుగు సినిమా
    మరో కొత్త యాడ్ షూట్ లో ఎన్టీఆర్: అదిరిపోతున్న కొత్త లుక్  తెలుగు సినిమా
    జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి బిగ్ అప్డేట్: సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజ్  సినిమా
    National Film Awards 2023: ఆరు విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్  ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    సినిమా

    Tollywood-Teaser-Etv win-OTT: నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి కామెడీ సినిమా బ్రహ్మానందం
    Vasudev Rao: వాసుదేవ్ హీరో గా 'సిల్క్ శారీ ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లాంచ్ !  సినిమా
    Gaami: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న విశ్వక్ సేన్ 'గామి' సినిమా విశ్వక్ సేన్
    Jai Hanuman-Cinema: జై హనుమాన్ పోస్టర్...అభిమానులకు గూస్​ బంప్సే హను-మాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025