NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kanchana 4: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కాంచన 4.. దెయ్యం పాత్రలో పూజా హెగ్డే 
    తదుపరి వార్తా కథనం
    Kanchana 4: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కాంచన 4.. దెయ్యం పాత్రలో పూజా హెగ్డే 
    భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కాంచన 4.. దెయ్యం పాత్రలో పూజా హెగ్డే

    Kanchana 4: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కాంచన 4.. దెయ్యం పాత్రలో పూజా హెగ్డే 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 11, 2024
    03:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముని సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన రాఘవ లారెన్స్, సూపర్ హిట్ కాంచన సిరీస్‌ను మరోసారి తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

    2007లో ముని సినిమాతో ప్రారంభమై, 2011లో వచ్చిన కాంచనతో వరకు వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి.

    అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్ నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. కాంచన 3 కూడా 2015లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

    చాలా కాలంగా హీరోగా నటిస్తూ బిజీగా ఉన్న లారెన్స్, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంచన్ 4 చిత్రానికి సంబంధించిన కథ పూర్తయిందని తెలిపారు.

    ఈ సినిమా కూడా గత సినిమాల మాదిరిగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.

    Details

    వంద కోట్లతో తెరకెక్కుతున్న కాంచన 4

    తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.

    ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం. తొలుత నయనతారను తీసుకోవాలని భావించినప్పటికీ, చివరికి పూజా హెగ్డేను ఫైనల్ చేశారట.

    ఈ చిత్రం దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

    బాలీవుడ్‌కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర బృందం వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాఘవ లారెన్స్
    సినిమా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రాఘవ లారెన్స్

    చంద్రముఖి 2: వెట్టియాన్ రాజుగా రాఘవ లారెన్స్ లుక్ రిలీజ్; అదిరిపోయిందిగా  సినిమా
    చంద్రముఖి 2 సినిమాలో పది పాటలు: సర్ప్రైజ్ చేసిన కీరవాణి  చంద్రముఖి 2
    చంద్రముఖి 2: కంగనా రనౌత్ నవరసాలు పలికిస్తున్న వీడియో చూసారా?  చంద్రముఖి 2
    Chandramukhi 2: హర్రర్, కామెడీతో ఆసక్తిని పెంచుతున్న చంద్రముఖి-2 ట్రైలర్  చంద్రముఖి 2

    సినిమా

    Ram-Double ismart: రామ్​ పోతినేని డబుల్​ ఇస్మార్ట్​ ఫోజ్​...అభిమానుల్లో జోష్ బాలీవుడ్
    upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు  ఓటిటి
    Cinema Lovers Day: సినిమా ప్రియులకు గుడ్ న్యూస్.. ఏ మల్టీప్లెక్స్ అయినా రూ.99కే సినిమా టిక్కెట్లు  సినిమా
    Meera Jasmine: యువ రాణి పోస్టర్‌ లో మెరిసిన మీరా జాస్మిన్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025