NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కాంతార ప్రీక్వెల్ బడ్జెట్ వందకోట్లు దాటుతోంది, ఆ మార్పులే కారణం? 
    తదుపరి వార్తా కథనం
    కాంతార ప్రీక్వెల్ బడ్జెట్ వందకోట్లు దాటుతోంది, ఆ మార్పులే కారణం? 
    కాంతార ప్రీక్వెల్ కు వందకోట్లకు పైగా బడ్జెట్

    కాంతార ప్రీక్వెల్ బడ్జెట్ వందకోట్లు దాటుతోంది, ఆ మార్పులే కారణం? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 23, 2023
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైనా కూడా పాన్ ఇండియా విజయం అన్ని సినిమాలకు రాదు. కొన్ని సినిమాలు మాత్రమే పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుంటాయి. అలాంటి వాటిల్లో కాంతార ఒకటి.

    కాంతార సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కన్నడ పరిశ్రమ నుండి కేజీఎఫ్ తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని అందుకున్న చిత్రం కాంతార.

    కేవలం 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 450కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ రూపొందుతుంది. అంటే కాంతార సినిమాకు ముందు కథను ప్రీక్వెల్ లో చూపించబోతున్నారు.

    తాజా సమాచారం ప్రకారం, కాంతార ప్రీక్వెల్ బడ్జెట్ వందకోట్లను దాటుతోందని అంటున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు.

    Details

    ప్రీక్వెల్ లో స్టార్ క్యాస్ట్ 

    కాంతార సినిమాలో స్టార్ క్యాస్ట్ ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు రూపొందబోయే ప్రీక్వెల్ లో మాత్రం స్టార్ క్యాస్ట్ ఉండనున్నారని తెలుస్తోంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కించనున్నారట.

    పై కారణాల వల్ల కాంతార ప్రీక్వెల్ బడ్జెట్ అమాంతం పెరిగిపోతుందని తెలుస్తోంది. అయితే బడ్జెట్ విషయంలో దర్శకుడు రిషబ్ శెట్టికి హాంబలే ఫిలిమ్స్ పూర్తి స్వేఛ్చను ఇచ్చేసారట.

    ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న కాంతార ప్రీక్వెల్, ఈ సంవత్సరం నవంబర్ నుండి షూటింగ్ కి వెళ్తుందట. వచ్చే సంవత్సరం థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా
    బడ్జెట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తెలుగు సినిమా

    IIFM Awards 2023: : సీతారామం చిత్రానికి అవార్డు; మృణాల్ ఠాకూర్‌కు ప్రత్యేక పురస్కారం  సినిమా
    ఇండస్ట్రీలో 63ఏళ్ళు పూర్తి చేసుకున్న కమల్: శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్  కమల్ హాసన్
    మీడియా సపోర్టు కోరిన హీరో శ్రీ విష్ణు   టీజర్
    'టైగర్ నాగేశ్వర్‌రావు' నుంచి అప్డేట్.. 17న రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్  రవితేజ

    సినిమా

    ఆహాలో హోస్ట్ గా విశ్వక్ సేన్: మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ధమాకా గురించి తెలుసా విశ్వక్ సేన్
    హాలీవుడ్ లో విషాదం: నటుడు డారెన్ కెంట్ కన్నుమూత  హాలీవుడ్
    కూతురు క్లీంకార ఫోటో పంచుకున్న ఉపాసన: వెల్లువెత్తుతున్న కామెంట్లు  రామ్ చరణ్
    జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి బిగ్ అప్డేట్: సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజ్  జూనియర్ ఎన్టీఆర్

    బడ్జెట్

    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు రుణం
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్ 2023
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025