Page Loader
Dunki Teaser: కింగ్ ఖాన్ బర్త్‌డే స్పెషల్.. సర్‌ప్రైజ్ అదిరింది!

Dunki Teaser: కింగ్ ఖాన్ బర్త్‌డే స్పెషల్.. సర్‌ప్రైజ్ అదిరింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2023
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, స్టార్ డైరక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి చేస్తున్న సినిమా 'డంకీ' ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్ట్‌మస్ కానుకగా విడుదల కానుంది. తాజాగా నవంబర్ 2న కింగ్ ఖాన్ బర్త్ డే కావడంతో మూవీ మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ మూవీ టీజర్‌ని చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 3 ఇడియట్స్, PK, సంజు వంటి సినిమాలు తెరకెక్కించిన హిరానీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాలై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక త్వరలోనే మూవీ మేకర్స్ సెకండ్ టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 'డంకీ' మూవీ టీజర్‌