తదుపరి వార్తా కథనం

Kiran Abbavaram: పీరియాడిక్ బ్యాక్ డ్రాప్'లో 20కోట్ల బడ్జెట్' తో రానున్న కిరణ్ అబ్బవరం
వ్రాసిన వారు
Stalin
Jul 07, 2024
03:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడైన కిరణ్ అబ్బవరం ఇటీవల సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే ఈగ్యాప్ లోనే తాను పెళ్లి కూడా చేసుకున్నాడు.అయితే మళ్ళీ ఫైనల్ గా కొత్త సినిమాతో అయితే రాబోతున్నాడు.
ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కార్డు అనౌన్సమెంట్ తో ఈ జూలై 9న టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్టుగా దీనితో క్లారిటీ ఇచ్చాడు.
వివరాలు
నిర్మాతగా మారి మరో కొత్త భాద్యత
అలాగే ఈ పోస్టర్ లో చూసినట్టు అయితే అభినయ వాసు దేవ్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ దీపాల పద్మనాభంకి పంపించిన ఉత్తరంలా ఇది కనిపిస్తుండగా దీనితో ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని కన్ఫర్మ్ అయ్యింది.
అలాగే ఈ సినిమాలో తాను హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా మారి మరో కొత్త భాద్యతని ని తీసుకున్నాడని చెప్పాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్
This one ❤️🔥 pic.twitter.com/YnUYvFQck4
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 7, 2024