LOADING...
K Ramp: కిర‌ణ్ అబ్బ‌వ‌రం కే రాంప్ నుండి టీజ‌ర్ విడుద‌ల

K Ramp: కిర‌ణ్ అబ్బ‌వ‌రం కే రాంప్ నుండి టీజ‌ర్ విడుద‌ల

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "కే రాంప్ (K Ramp)". ఈ సినిమా హాస్య మూవీస్ బ్యానర్‌లో రూపొందుతున్నది,నిర్మాణ బాధ్యతను రాజేశ్ దండా నిర్వహిస్తున్నారు. చిత్రానికి దర్శకుడిగా జైన్స్ నాని పరిచయం కానున్నారు. కథానాయికగా ఈ సినిమాలో మలయాళ బ్యూటీ యుక్తి తరేజా నటిస్తోంది. ప్రేమ,యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిపి ప్రేక్షకులను అలరించనున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్నారు. సినిమా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది, అలాగే ఇటీవలే చిత్రయూనిట్ టీజర్ను రిలీజ్ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కిర‌ణ్ అబ్బ‌వ‌రం చేసిన ట్వీట్