తదుపరి వార్తా కథనం
Kishkindhapuri : 'కిష్కింధపురి' ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హారర్ థ్రిల్లర్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 29, 2025
04:59 pm
ఈ వార్తాకథనం ఏంటి
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం 'కిష్కింధపురి'.
ఈ సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో, కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలయ్యాయి, ఈ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి.
ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.