Page Loader
Lal Salaam Twitter Review: లాల్ సలామ్ ట్విట్టర్ రివ్యూ ..ఫాన్స్ ఏమంటున్నారు..? 
లాల్ సలామ్ ట్విట్టర్ రివ్యూ ..ఫాన్స్ ఏమంటున్నారు..?

Lal Salaam Twitter Review: లాల్ సలామ్ ట్విట్టర్ రివ్యూ ..ఫాన్స్ ఏమంటున్నారు..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2024
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

రజనీకాంత్ కీలకపాత్రలో ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లాల్ సలామ్. పూర్తి ఎమోషనల్ స్టోరీతో ఫ్యామిలీ ఆడియన్స్ ని అక్కటుకునేలా ఈ మూవీ ఉందని, ఫాన్స్ ని మెప్పించేలా పెద్దగా సీన్స్ ఏమి లేవని చెబుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో రజనీకాంత్ 20 నిముషాలు మాత్రమే కనిపిస్తారట. ముస్లిం గెటప్ లో రజనీకాంత్ లుక్ బాగుందట. మొత్తానికి 'లాల్ సలామ్'ఒక మంచి సోషల్ మెసేజ్ మూవీ అని చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అంటున్న ఫ్యాన్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫిలిం మేకింగ్ లో  వెట్రిమారన్ స్టైల్  

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అవార్డ్స్ కోసం తీసిన సినిమాలా ఉందంటున్న ఫ్యాన్