NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో జగపతిబాబు.. కమాండింగ్ పాత్రలో కనిపించనున్న వర్సటైల్ యాక్టర్ 
    తదుపరి వార్తా కథనం
    RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో జగపతిబాబు.. కమాండింగ్ పాత్రలో కనిపించనున్న వర్సటైల్ యాక్టర్ 
    రామ్ చరణ్ RC16 సినిమాలో జగపతిబాబు

    RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో జగపతిబాబు.. కమాండింగ్ పాత్రలో కనిపించనున్న వర్సటైల్ యాక్టర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2024
    12:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఈరోజు చిత్రీకరణ ప్రారంభించింది.

    'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా సక్సెస్‌ను సొంతం చేసుకున్న బుచ్చిబాబు సానా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

    ఈ చిత్రం రామ్ చరణ్ 16వ సినిమా, దీంతో ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం.

    రామ్ చరణ్ 16వ సినిమా కావడంతో, దీనిని 'ఆర్సీ 16'(RC16) అని కూడా పిలుస్తున్నారు.

    ఈ చిత్రం సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

    వివరాలు 

     కీలక పాత్రలో జగపతి బాబు  

    'రంగస్థలం' చిత్రంలో ప్రెసిడెంట్ పాత్రతో గుర్తింపు పొందిన జగపతి బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

    ఈ చిత్రంలో ఆయన చేసే పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు. జగ్గూ భాయ్ పాత్రపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

    ఈ చిత్రం ఒక నూతన కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది, మరి సినిమా ఆఖరికి ఎలా ఉంటుందో చూద్దాం!

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

    Team #RC16 welcomes the incredibly talented @IamJagguBhai on board for a commanding character that will impress one and all ❤‍🔥#RamCharanRevolts
    Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas… pic.twitter.com/5alIVa6440

    — Mythri Movie Makers (@MythriOfficial) November 22, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్

    తాజా

    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం
    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్

    రామ్ చరణ్

    Ambati Arjun: అంబటి అర్జున్‌కు బంపర్ ఆపర్... రామ్ చరణ్ సినిమాలో సూపర్ క్యారెక్టర్  బిగ్ బాస్
    Ram Charan : చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ సినిమా తదుపరి షెడ్యూల్ ఎప్పుడంటే.. టాలీవుడ్
    Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్  క్రికెట్
    Ram Charan: కూతూరుతో రామ్ చరణ్.. క్రిస్మస్ సందర్భంగా ఫోటోను పంచుకున్న ఉపాసన   టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025