NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కోటలో కొనసాగుతున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్
    కోటలో కొనసాగుతున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్
    1/2
    సినిమా 0 నిమి చదవండి

    కోటలో కొనసాగుతున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 14, 2023
    12:33 pm
    కోటలో కొనసాగుతున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్
    కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీపై సరికొత్త అప్డేట్

    కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది. అనేక కారణాలు, అవాంతరాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం క్రమం తప్పకుండా చిత్రీకరణ జరుగుతూనే ఉంది. తాజాగా ఇండియన్ 2 షూటింగ్ పై ఒక అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్, తమిళనాడులోని కల్పక్కం జిల్లాలో డచ్ కోటలో జరుగుతోందట. యాక్షన్ ఘట్టాలను ఇక్కడ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇటు ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తోన్న శంకర్, అటు రామ్ చరణ్ తో రామ్ చరణ్ 15వ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు.

    2/2

    నెలరోజుల్లో సగం హైదరాబాద్, సగం చెన్నై తిరుగుతున్న శంకర్

    శంకర్ చేస్తున్న రెండు సినిమాల మీద జనాలకు బాగా ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్ 15వ సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది కాబట్టి ఆ సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉంటుంది. ఇకపోతే ఇండియన్ 2 కూడా చాలా పెద్ద సినిమా. లైకా ప్రొడక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. రెండు పెద్ద సినిమాల నడుమ శంకర్ అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. నెలలో కొన్నిరోజుల పాటు రామ్ చరణ్ మూవీ కోసం హైదరాబాద్ వస్తున్నాడట. అలాగే ఇండియన్ 2 కోసం చెన్నై వెళ్తున్నాడట. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సినిమా
    రామ్ చరణ్

    సినిమా

    ఆస్కార్ గెలిచిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఏనుగును చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు ఆస్కార్ అవార్డ్స్
    ఇండియా గర్వంతో ఉప్పొంగిపోతోంది : ప్రధాని మోదీ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    సంగీత ప్రపంచంలో ప్రభంజనం సృష్టించిన ఎంఎం కీరవాణి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం అంతర్జాతీయ మహిళల దినోత్సవం

    రామ్ చరణ్

    రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన ఆస్కార్ అవార్డ్స్
    RC15 : పాటకు పదికోట్లు ఖర్చు పెడుతున్న శంకర్ ? తెలుగు సినిమా
    రామ్ చరణ్ 15: టైటిల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోయింది తెలుగు సినిమా
    "నిజం విత్ స్మిత " షో లో నాని వారసత్వంపై చేసిన కామెంట్స్ వైరల్ ఓటిటి
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023