NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కార్తీ ఖైదీ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ 
    తదుపరి వార్తా కథనం
    కార్తీ ఖైదీ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ 
    రజనీకాంత్ తో సినిమా తర్వాత ఖైదీ సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెల్లడి

    కార్తీ ఖైదీ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 10, 2023
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. 2019లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేసింది.

    ఈ సినిమాతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు మారుమోగిపోయింది. హీరోయిన్ లేకుండా కేవలం ఒకే ఒక్క రాత్రి జరిగే కథతో రూపొందిన ఖైదీ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

    అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఖైదీ సినిమాను అభిమానించిన వారంతా ఈ సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

    తాజాగా ఖైదీ సీక్వెల్ పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు.

    Details

    రజనీకాంత్ సినిమా తర్వాత తెరపైకి రానున్న ఖైదీ సీక్వెల్ 

    ఖైదీ సినిమా సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందనేది లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చారు.

    ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్, ఖైదీ సినిమా సీక్వెల్ పై పెదవి విప్పారు.

    లియో తర్వాత రజనీకాంత్ హీరోగా తాను తెరకెక్కించే సినిమా పూర్తయిన తర్వాత ఖైదీ సినిమా సీక్వెల్ ఉండబోతుందని, ఆ సినిమా కోసం తాను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నానని లోకేష్ కనగరాజ్ వెల్లడి చేశారు.

    అదలా ఉంచితే, దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలుగు సినిమా

    స్కంద సినిమా చూసిన వాళ్ళకు సర్ప్రైజ్ : స్కంద 2ని ప్రకటించేసిన బోయపాటి  స్కంద
    కిరణ్ అబ్బవరం కొత్త ఇల్లు చూసారా? ఎక్కడ కట్టుకున్నాడో తెలుసా?  కిరణ్ అబ్బవరం
    భగవంత్ కేసరి ప్రమోషన్స్ షురూ: పూనకాలు తెప్పించే వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి  బాలకృష్ణ
    అఫీషియల్: క్రేజీ పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటించిన సలార్ టీమ్  ప్రభాస్

    సినిమా

    రీల్స్ లో కనిపించిన అమ్మాయితో శారీ సినిమా తీస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ  రామ్ గోపాల్ వర్మ
    దేవర ఓటీటీ డీల్స్ ఫిక్స్: భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ?  తెలుగు సినిమా
    తన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసిన అల్లు అర్జున్  అల్లు అర్జున్
    Salaar Trailer: సలార్ సినిమా విడుదల చెప్పేసారు, ట్రైలర్ విడుదల ఎప్పుడో తెలుసా?  సలార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025