NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అల్లు అర్జున్ ఖాతాలో మరో గౌరవం: లండన్ కు పయనమవుతున్న ఐకాన్ స్టార్? 
    తదుపరి వార్తా కథనం
    అల్లు అర్జున్ ఖాతాలో మరో గౌరవం: లండన్ కు పయనమవుతున్న ఐకాన్ స్టార్? 
    మేడమ్ టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ అర్జున్ మైనపు బొమ్మ ఆవిషృతం చేయబోతున్నారని వార్తలు

    అల్లు అర్జున్ ఖాతాలో మరో గౌరవం: లండన్ కు పయనమవుతున్న ఐకాన్ స్టార్? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 19, 2023
    02:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. పుష్ప సినిమాలో నటనకి గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది.

    తెలుగులో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి కథనాయకుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కు మరో గౌరవం లభించనుందని సమాచారం.

    లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు బొమ్మను ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది.

    ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైనపు బొమ్మ కోసం కొలతలు అందించడానికి అల్లు అర్జున్ మరో రెండు రోజుల్లో లండన్ వెళ్ళనున్నారని అంటున్నారు.

    Details

    ప్రభాస్, మహేష్ బాబుల తర్వాత అల్లు అర్జున్ 

    మైనపు బొమ్మ విషయంలో వస్తున్న వార్తలు నిజమే అయితే తెలుగు సినిమా నుండి ప్రభాస్, మహేష్ బాబుల తర్వాత ఆ ఘనత అందుకున్న హీరోగా అల్లు అర్జున్ నిలుస్తారు.

    మ్యూజియంలో ఆవిష్కృతం కాబోతున్న మైనపు బొమ్మ, పుష్ప సినిమాలోని పాత్రను పోలి ఉంటుందా లేదా ఇంకేదైనా సినిమాలోని పాత్రను తీసుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

    అదలా ఉంచితే, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది.

    రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను 2024 ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    అల్లు అర్జున్

    జవాన్: షారుకు ఖాన్ కు ఎస్ చెప్పేసిన అల్లు అర్జున్, పుష్ప కంటే ముందుగానే వెండితెర మీదకు  తెలుగు సినిమా
    శాకుంతలం పోయినా సమంత పాపులారిటీ తగ్గలేదు, సాక్ష్యంగా నిలుస్తున్న IMDB ర్యాంకింగ్స్   తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  పుష్ప 2
    పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేసింది  పుష్ప 2

    తెలుగు సినిమా

    మ్యూజిక్ స్కూల్ ఓటీటీ రిలీజ్: శ్రియా శరణ్ నటించిన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?  ఓటిటి
    కోటబొమ్మాళి పీఎస్ మొదటి పాట: శ్రీకాకుళం యాసలో ఆసక్తి రేపుతున్న పాట  సినిమా
    అక్కినేని అమల బర్త్ డే: భరతనాట్యంలో డ్రిగీ పొంది.. నటిగా మారిన అమల కెరీర్ విశేషాలు  సినిమా
    నార్నె నితిన్ నటించిన మ్యాడ్ మూవీ విడుదల వాయిదా.. తేల్చేసిన సాంగ్ ప్రోమో?  మ్యాడ్

    సినిమా

    కళ్యాణ్ రామ్ డెవిల్: విడుదలకు దగ్గరపడుతున్న సమయంలో సినిమా నుండి తప్పుకున్న దర్శకుడు  కళ్యాణ్ రామ్
    ప్రభాస్ స్పిరిట్ సినిమాపై క్రేజీ అప్డేట్: షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందో చెప్పెసారు  ప్రభాస్
    ఛాంగురే బంగారు రాజా ట్రైలర్: నవ్వుల్ని పంచడానికి వచ్చేస్తున్న కార్తీక్ రత్నం  రవితేజ
    మార్క్ ఆంటోనీ విడుదలకు లైన్ క్లియర్: సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు తీర్పు  విశాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025