NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / భ్రమయుగం: ఒక్క పోస్టర్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రకంపనలు సృష్టించిన మమ్ముట్టి 
    తదుపరి వార్తా కథనం
    భ్రమయుగం: ఒక్క పోస్టర్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రకంపనలు సృష్టించిన మమ్ముట్టి 
    భ్రమయుగం నుండి విడుదలైన పోస్టర్

    భ్రమయుగం: ఒక్క పోస్టర్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రకంపనలు సృష్టించిన మమ్ముట్టి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 08, 2023
    02:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మలయాళం స్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

    కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన స్వాతికిరణం సినిమాతో తెలుగు వారికి కూడా మమ్ముట్టి పరిచయం అయ్యారు.

    ప్రస్తుతం మమ్ముట్టి నుండి భ్రమయుగం పేరుతో కొత్త సినిమా వస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు.

    పోస్టర్ లో మమ్ముట్టి అవతారాన్ని చూసి ముక్కునే వేలేసుకుంటున్నారు. 72ఏళ్ళ వయసులో ఒంటిమీద చొక్కా లేకుండా, గారపట్టిన పళ్ళతో మమ్ముట్టి కనిపించారు.

    Details

    2024వేసవిలో విడుదల కానున్న భ్రమయుగం 

    మమ్ముట్టి పుట్టినరోజు (సెప్టెంబర్ 7) సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్, ఇంటర్నెట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

    పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న సినిమాకు కేవలం ఒకే ఒక్క పోస్టర్ తో పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్ వచ్చేసింది.

    భ్రమయుగం పోస్టర్ చూస్తుంటే కథ చాలా ఇంటెన్స్ గా ఉండబోతున్నట్టు, అందులోని పాత్రలు మరింత స్ట్రాంగ్ గా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.

    ఈ సినిమాను రాహుల్ సదాశివన్ తెరకెక్కిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2024 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం

    తెలుగు సినిమా

    జైలర్ ఫుల్ మూవీ ఆన్ లైన్ లో లీక్: ఆందోళలో చిత్రబృందం  రజనీకాంత్
    అల్లు అర్జున్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్ టాగ్రామ్ పంచుకున్న వీడియో చూడండి  అల్లు అర్జున్
    రాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు  రాఖీ పండగ
    ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను మిస్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, కారణం ఇదే  సినిమా

    సినిమా

    అర్జున్ రెడ్డి కాంబో రిపీట్: వైరల్ అవుతున్న మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ కామెంట్స్  విజయ్ దేవరకొండ
    మ్యాడ్ టీజర్: కాలేజ్ కథతో కళ్ళు తిరిగేలా నవ్వించడానికి వచ్చేస్తున్న నార్నె నితిన్  జూనియర్ ఎన్టీఆర్
    కెవిన్ హీరోగా వస్తున్న స్టార్ మూవీ నుండి స్పెషల్ ప్రోమో విడుదల  కోలీవుడ్
    ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన నయనతార: ఇంతకీ ఆమె ఎవరిని ఫాలో అవుతుందో తెలుసా?  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025