NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మనోజ్: తనకంటే వాళ్లకే బాగా తెలుసంటూ వాదన
    తదుపరి వార్తా కథనం
    అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మనోజ్: తనకంటే వాళ్లకే బాగా తెలుసంటూ వాదన
    అన్నతో గొడవపై స్పందించిన మనోజ్

    అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మనోజ్: తనకంటే వాళ్లకే బాగా తెలుసంటూ వాదన

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 27, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య గొడవలు ఉన్నాయన్న విషయ్ం మంచు మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో అందరికీ తెలిసిపోయింది. రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అయ్యింది.

    తనను, తన బంధువులను మంచు విష్ణు కొట్టడానికి వస్తున్నాడనీ, ఇదీ పరిస్థితి అంటూ ఆ వీడియోలో మంచు మనోజ్ గొంతు స్పష్టంగా వినిపించింది.

    ప్రస్తుతం ఈ వీడియోపై మంచు మనోజ్ స్పందించాడు. కీ.శే శ్రీహరి కొడుకు మేఘాంశ్ కొత్త సినిమా లాంచ్ అవుతున్న నేపథ్యంలో అతిధిగా వచ్చిన మనోజ్ ని మీడియా చుట్టుముట్టింది.

    అన్నతో జరిగిన గొడవ గురించి ఏమంటారని మీడియా ప్రశ్నించగా, దాని గురించి మీడియాకే బాగా తెలుసన్నాడు.

    మంచు మనోజ్

    ఏప్రిల్ మొదటి వారంలో మొదలు కానున్న మనోజ్ మరో సినిమా

    అన్నతో జరిగిన గొడవ గురించి పెద్దగా మాట్లాడకుండా, మీడియాకు తెలుసని చెప్పేసి, ఆ తర్వాత మేఘాంశ్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు తమ్ముడి సినిమా మొదలైందని, అందుకే వచ్చాననీ, త్వరలో తన సినిమా కూడా మొదలు కాబోతుందనీ, అక్కడికి తమ్ముడు వస్తాడని అన్నాడు మనోజ్.

    ఏప్రిల్ మొదటి వారంలో తన మరో సినిమా మొదలు కాబోతుందని, వాట్ ద ఫిష్ చిత్ర షూటింగ్ కూడా మరికొద్ది రోజుల్లో మొదలు కానుందని చెబుతూ, అందరి ఆశీర్వాదం కావాలని అన్నారు.

    ఇంకా, జీవితంలో కొత్త దశ మొదలు పెట్టానని, ఇకపై పూర్తిగా సినిమాల వైపు వచ్చేస్తున్నానని అన్నాడు మనోజ్. సినిమాలు తీస్తూనే ఉంటానని, తనకు సినిమానే జీవితమనీ, సినిమా లేకపోతే తనకేమీ లేదనీ అన్నాడు మనోజ్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలుగు సినిమా

    విరూపాక్ష ట్రైలర్: పండగ పర్వదినాన రిలీజ్ కి సిద్ధం? సినిమా
    ఉస్తాద్ భగత్ సింగ్ కథా మార్పులపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన హరీష్ శంకర్ సినిమా
    కఫీఫీ అంటూ సరికొత్త పాటతో ముందుకొచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్
    ఇళయరాజా పాటలను రీమిక్స్ చేస్తోన్న టాలీవుడ్, రవితేజ కూడా చేరిపోయాడు సినిమా రిలీజ్

    సినిమా

    కోటలో కొనసాగుతున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ రామ్ చరణ్
    ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు ఓటిటి
    నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల తెలుగు సినిమా
    హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కొడుకు, ఫస్ట్ లుక్ రిలీజ్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025